Headlines

జపాన్ లో 28 నుంచి Man of Masses NTR’s దేవర

DEVARA

జపాన్ లో Man of masses NTR దేవర movie జపాన్ భాష లో మార్చి 28న రిలీజ్ కానుంది. అందుకోసం ఈరోజు నందమూరి తారకరామారావు ఆయన సతీమణి నందమూరి లక్ష్మీ ప్రణతి జపాన్ కి బయలుదేరారు. రేపటి నుండి జపాన్ లో ప్రమోషన్స్ తో పాటు ప్రీమియర్ షో లు ప్రారంభం కానున్నాయి.. జూ. ఎన్టీఆర్ కి జపాన్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమా రిలీజ్ తో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ అక్కడ పెరిగే అవకాశం ఉంది. https://devara-movie.com

దేవర

ఎన్టీఆర్ ఆర్ట్స్ & యువసుధ ఆర్ట్స్ సంయుక్తం నిర్మించిన చిత్రం దేవర. చిత్ర నిర్మాతలు నందమూరి కళ్యాణ్ రామ్ ,హరి సుధాకర్ మిక్కిలేని 2024 సెప్టెంబర్ 27 నా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి 500 వందల కోట్ల పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ సినిమా గా నిలిచింది. దేవర ఎన్టీఆర్, జన్వికపూర్, సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్ మరియు అజయ్ అద్భుతమైన నటనని ప్రదర్శించారు. అనిరుద్ తన మ్యూజిక్ తో అలరించాడు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అలానే NTR-NEEL కాంబినేషన్ లో కొన్ని రోజుల క్రితం మరొక చిత్రంకు shooting ప్రారంభించారు.

for more visit Entertainments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *