📈 ఈ రోజు Stock Market లో:
➡ SENSEX – 77,044 (+309 పాయింట్లు)
➡ NIFTY 50 – 23,437 (+108 పాయింట్లు)
➡ BANK NIFTY – 53,117 (+738 పాయింట్లు)
ఈ రోజు ఉదయం SENSEX (-121 పాయింట్లు) మరియు NIFTY 50 (-42 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమయ్యాయి. FII పెట్టుబడులు ప్రతిరోజూ పెరుగుతుండటం మరియు డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటం తో పాటు ఈ రోజు మార్కెట్లో ప్రభుత్వ రంగానికి సంబంధించిన స్టాక్‌లు లాభాలను సాధించగా, Media, Energy, Oil & Gas మరియు FMCG రంగాలకు చెందిన స్టాక్‌లు కూడా లాభాల్లో కొనసాగాయి.
ఈ రోజు Wipro కంపెనీ మార్చి 2025 త్రైమాసికానికి ₹3,569 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. Zepto కంపెనీ IPOకి ముందుగా తమ పెరెంట్ కంపెనీ ‘KiranaKart’ పేరును మార్చనున్నట్లు ప్రకటించింది.

📌 Stock Market కార్పొరేట్ అప్‌డేట్స్:
- Brightcom Group Limited కంపెనీ Extra Ordinary General Meeting ప్రకటించింది. రికార్డ్ తేదీ: 23-ఏప్రిల్-2025, ఎక్స్-డేట్: 23-ఏప్రిల్-2025.
- Sanofi Consumer Healthcare India Limited కంపెనీ డివిడెండ్ – ₹55 Per Share ప్రకటించింది. రికార్డ్ తేదీ: 17-ఏప్రిల్-2025, ఎక్స్-డేట్: 17-ఏప్రిల్-2025.
📈 ఈ రోజు Stock Market టాప్ గైనర్స్ ⬆️
- IndusInd Bank ⬆️ +7.11%
- NBCC (India) ⬆️ +6.72%
- Indian Renew ⬆️ +5.64%
- Indian Bank ⬆️ +4.97%
- Axis Bank ⬆️ +4.36%
📉 ఈ రోజు Stock Market టాప్ లూజర్స్ ⬇️
- Zydus Life ⬇️ -6.91%
- Mahanagar Gas ⬇️ -4.80%
- Lupin ⬇️ -3.91%
- Sona BLW ⬇️ -3.41%
- Tube Investment ⬇️ -2.61%
📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):
💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹85.71
🏅 24 క్యారెట్ గోల్డ్ ధర (1 గ్రాము): ₹9,617
for more IPL updates visit Sports