📢 Stock Market Highlights – 17 ఏప్రిల్ 2025

బంగారం

📈 ఈ రోజు Stock Market లో:

➡ SENSEX – 78,553 (+1,508 పాయింట్లు)
➡ NIFTY 50 – 23,851 (+414 పాయింట్లు)
➡ BANK NIFTY – 54,290 (+1,172 పాయింట్లు)

Stock Market

ఈ రోజు ఉదయం SENSEX (+76 పాయింట్లు) మరియు NIFTY 50 (+35 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు మార్కెట్‌లో Financial services, Private sector మరియు Private sector banks, Nifty services మరియు Infra రంగాలకు చెందిన స్టాక్‌లు లాభాలను సాధించాయి. Foreign investments గత కొన్ని రోజుల్లో $1 బిలియన్ చేరుకున్నాయి. Banking రంగంలో బలమైన పెరుగుదల ఉండటం, అలాగే డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటం కూడా భారత మార్కెట్ల పెరుగుదలకు కారణం అయ్యాయి.

2026 ఆర్థిక సంవత్సరం లో 20,000 freshers ను హైర్ చేసుకోనున్నట్లు వెల్లడించింది. Infosys Q4 results లో 14% నికర నష్టం (Net Loss) అయినట్టు ప్రకటించింది. Suzlon Energy stock 100.8 MW ఆర్డర్‌ను Sunsure Energy నుండి పొందినట్టు ప్రకటించింది.

📌 Stock Market కార్పొరేట్ అప్‌డేట్స్:

  • Info Edge (India) Limited కంపెనీ Face Value Split (Sub-Division) – ₹10/- ప్రతి షేర్ నుండి ₹2/- ప్రతి షేర్‌గా విభజన ప్రకటించింది.రికార్డ్ తేదీ: 7-మే-2025, ఎక్స్-డేట్: 7-మే-2025.
  • Schaeffler India Limited కంపెనీ డివిడెండ్ – ₹28 ప్రతి షేర్ ప్రకటించింది.రికార్డ్ తేదీ: 23-ఏప్రిల్-2025, ఎక్స్-డేట్: 23-ఏప్రిల్-2025.
  • Rane Engine Valve Limited కంపెనీ Merger ప్రకటించింది.రికార్డ్ తేదీ: 23-ఏప్రిల్-2025, ఎక్స్-డేట్: 23-ఏప్రిల్-2025.

📈 ఈ రోజు Stock Market టాప్ గైనర్స్ ⬆️

  1. Delhivery – ₹281.05 ⬆️ +6.84%
  2. Eternal – ₹231.60 ⬆️ +4.29%
  3. ICICI Bank – ₹1,406.70 ⬆️ +3.71%
  4. Bharti Airtel – ₹1,889.10 ⬆️ +3.65%
  5. ABB India – ₹5,571.50 ⬆️ +3.57%

📉 ఈ రోజు Stock Market టాప్ లూజర్స్ ⬇️

  1. Wipro – ₹236.90 ⬇️ -4.34%
  2. Divis Labs – ₹5,640.00 ⬇️ -1.98%
  3. LTIMindtree – ₹4,191.90 ⬇️ -1.97%
  4. Tata Communications – ₹1,565.00 ⬇️ -1.80%
  5. One 97 Paytm – ₹849.60 ⬇️ -1.77%

📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):

💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹85.44
🏅 24 క్యారెట్ గోల్డ్ ధర (1 గ్రాము): ₹9,731

for more stock market updates visit Markets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *