📈 ఈ రోజు Stock Market లో:
➡ SENSEX – 79,408 (+855 పాయింట్లు)
➡ NIFTY 50 – 24,125 (+273 పాయింట్లు)
➡ BANK NIFTY – 55,304 (+1014 పాయింట్లు)
ఈ రోజు ఉదయం SENSEX (+554 పాయింట్లు) మరియు NIFTY 50 (+386 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు మార్కెట్లు పెరగడానికి ప్రధాన కారణం బ్యాంకింగ్ రంగం మంచి ప్రదర్శన కనబరిచడమే కాకుండా, భారత మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా పాజిటివ్‌గా కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్లో Energy, PSU Bank, Oil & Gas, Nifty IT మరియు Realty రంగాలకు చెందిన స్టాక్‌లు లాభాలను సాధించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ గత కొన్ని రోజులుగా బలపడుతూ ఉంది.
📌 కార్పొరేట్ అప్డేట్స్:

- LLOYDS ENGINEERING WORKS LIMITED కంపెనీ Rights 9:34 @ Premium ₹31/- ప్రకటించింది.
రికార్డ్ తేదీ: 28-ఏప్రిల్-2025, ఎక్స్-డేట్: 28-ఏప్రిల్-2025.
- Sanofi India Limited కంపెనీ Dividend – ₹117 Per Share ప్రకటించింది. రికార్డ్ తేదీ: 25-ఏప్రిల్-2025, ఎక్స్-డేట్: 25-ఏప్రిల్-2025.
📈 ఈ రోజు Stock Market టాప్ గైనర్స్ ⬆️
- Vodafone Idea ⬆️ +10.40%
- Tata Elxsi ⬆️ +9.01%
- AU Small Finance Bank ⬆️ +6.32%
- BSE Limited ⬆️ +5.97%
- IDFC First Bank ⬆️ +5.78%
📉 ఈ రోజు Stock Market టాప్ లూజర్స్ ⬇️
- Marico ⬇️ -2.75%
- Godrej Consumer ⬇️ -2.09%
- Varun Beverages ⬇️ -1.79%
- Adani Ports ⬇️ -1.29%
- Britannia ⬇️ -1.13%

📊 ఆర్థిక సూచికలు (Economic Indicators)
💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹85.17
🏅 24 క్యారెట్ గోల్డ్ ధర (1 గ్రాము): ₹9,835
for more stock market details visit Markets