📈 ఈ రోజు Stock Market లో:
➡ SENSEX – 80,116 (+520 పాయింట్లు)
➡ NIFTY 50 – 24,328 (+161 పాయింట్లు)
➡ BANK NIFTY – 55,370 (-277 పాయింట్లు)
ఈ రోజు ఉదయం SENSEX (+548 పాయింట్లు) మరియు NIFTY 50 (+100 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు మార్కెట్లో IT, Auto, Pharma, Health Care మరియు Realty రంగాలకు చెందిన స్టాక్స్ బాగా రాణించాయి. భారత మార్కెట్లో FII ఇన్వెస్ట్మెంట్స్ వరుసగా 6వ రోజు రూ.3,333 కోట్లు చేరుకున్నాయి. Bajaj Housing Finance సంస్థ Q4 ఫలితాల్లో రూ.587 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. పహల్గాం లో జరిగిన ఉగ్రవాదుల దాడి వల్ల పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని కొన్ని సంస్థలు పేర్కొన్నాయి. ఈ చర్య వల్ల జమ్మూ కాశ్మీర్ టూరిజం మరియు ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు దెబ్బతిన్నాయి.
📌 Stock Market కార్పొరేట్ అప్డేట్స్:

- Nitiraj Engineers Limited కంపెనీ Extra Ordinary General Meeting నిర్వహించనుంది. రికార్డ్ తేదీ: 02-మే-2025, ఎక్స్-డేట్: 02-మే-2025.
- Vesuvius India Limited కంపెనీ రూ.14.50 ప్రతి షేరుకు డివిడెండ్ ప్రకటించింది. రికార్డ్ తేదీ: 30-ఏప్రిల్-2025, ఎక్స్-డేట్: 01-మే-2025.
- HCL Technologies Limited కంపెనీ ఇంటెరిం డివిడెండ్ – రూ.18 ప్రతి షేరుకు ప్రకటించింది. రికార్డ్ తేదీ: 28-ఏప్రిల్-2025, ఎక్స్-డేట్: 28-ఏప్రిల్-2025.
📈 ఈ రోజు Stock Market టాప్ గైనర్స్ ⬆️
- AU Small Finance – ⬆️ 8.41%
- HCL Tech – ⬆️ 7.71%
- Coforge Ltd. – ⬆️ 6.27%
- Sona BLW – ⬆️ 5.95%
- KPIT Tech – ⬆️ 5.43%
📉 ఈ రోజు Stock Market టాప్ లూజర్స్ ⬇️
- Muthoot Finance – ⬇️ 3.58%
- Voltas – ⬇️ 3.39%
- Havells India – ⬇️ 3.17%
- CG Consumer – ⬇️ 2.65%
- M&M Financial – ⬇️ 2.62%
📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):

💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹85.45
🏅 24 క్యారెట్ బంగారు ధర (1 గ్రాము): ₹9,835
for more stock market details visit Markets