Headlines

📢 Stock Market ముఖ్యాంశాలు – 5 మే 2025

Stock Market

📈 ఈ రోజు Stock Market లో:

➡ సెన్సెక్స్ – 80,796 (+294 పాయింట్లు)
➡ నిఫ్టీ 50 – 24,461 (+114 పాయింట్లు)
➡ బ్యాంక్ నిఫ్టీ – 54,191 (-195 పాయింట్లు)

ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (+159 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (+72 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. Crude oil 4% తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లు కూడా లాభాల్లో కొనసాగుతుండటం మరియు FII investments పెరుగుతుండటంతో భారత మార్కెట్లు ఈ రోజు లాభాల్లో పయనించాయి. ఈ రోజు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా బలపడుతూ ఉంది.

ఈ రోజు భారత మార్కెట్‌లో Auto, Oil & Gas, Consumption, Energy, FMCG మరియు Infra రంగాలు లాభాల్లో పయనించగా, PVT Bank మరియు PSU Bank రంగాలు నష్టాలను మూటగట్టుకున్నాయి.

📌Corporate Updates:

Stock Market
  • Raymond Limited సంస్థ Demerger ప్రకటించింది. రికార్డ్ తేదీ: 14-మే-2025 | ఎక్స్-డేట్: 14-మే-2025గా పరిగణించనున్నారు.
  • Laurus Labs Limited Company Interim Dividend – ₹0.80 ప్రతి షేర్‌కు ప్రకటించింది. రికార్డ్ తేదీ: 9-మే-2025 | ఎక్స్-డేట్: 9-మే-2025

📈 ఈ రోజు Stock Market Top Gainers ⬆️

  1. Adani Total Gas – ⬆️ +10.97%
  2. Adani Enterprises – ⬆️ +7.03%
  3. IGL – ⬆️ +6.95%
  4. Adani Green Energy – ⬆️ +6.68%
  5. Hindustan Petroleum (HINDPETRO) – ⬆️ +6.44%

📉 ఈ రోజు Stock Market Top Losers ⬇️

  1. Kotak Mahindra – ⬇️ -4.59%
  2. JSW Steel – ⬇️ -1.82%
  3. ONGC – ⬇️ -1.73%
  4. Max Financial – ⬇️ -1.54%
  5. Godrej Properties – ⬇️ -1.34%

📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):

💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹84.42
🏅 24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము): ₹9,573

for more stock market details visit Markets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *