Headlines

📢 Stock Market ముఖ్యాంశాలు – 7 మే 2025

Stock Market

📈 ఈ రోజు Stock Market లో:

➡ సెన్సెక్స్ – 80,746 (+105 పాయింట్లు)
➡ నిఫ్టీ 50 – 24,414 (+34 పాయింట్లు)
➡ బ్యాంక్ నిఫ్టీ – 54,610 (+339 పాయింట్లు)

ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (-145 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (-34 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు చోటుచేసుకున్న ఉద్రిక్తతల కారణంగా ప్రారంభంలో కొంత gap down తో మొదలైన భారత మార్కెట్లు క్రమంగా పుంజుకుని మార్కెట్ ముగిసే సమయానికి లాభాల్లో పయనించాయి. ‘ఆపరేషన్ సింధూర్’ దాడితో పాకిస్థాన్ పై దాడి జరిగినట్టు ప్రకటించిన భారత ప్రభుత్వం, ఈ ఆపరేషన్ లో భాగంగా పాకిస్థాన్ ఉగ్రవాదులను హతమార్చారు.

stock market

ఈ రోజు భారత మార్కెట్ లో Auto, Consumer Durables, Realty, Media మరియు Metal రంగాలకు చెందిన స్టాక్స్ లాభాల్లో పయనించగా, FMCG, Healthcare, Pharma మరియు Consumption రంగాలు నష్టాలను మూటగట్టుకున్నాయి.

📌 Stock Market Corporate Updates:

Anand Rathi Wealth Limited కంపెనీ డివిడెండ్ – ₹7 ప్రతి షేర్‌కు ప్రకటించింది. రికార్డ్ తేదీ: 9-మే-2025 | ఎక్స్-డేట్: 9-మే-2025 పరిగణించనున్నారు.

Coforge Limited కంపెనీ Interim డివిడెండ్ – ₹19 ప్రతి షేర్‌కు ప్రకటించింది. రికార్డ్ తేదీ: 9-మే-2025 | ఎక్స్-డేట్: 12-మే-2025

📈 ఈ రోజు Stock Market Top Gainers ⬆️

  • Piramal Enter ⬆️ 7.46%
  • One 97 Paytm ⬆️ 7.20%
  • IIFL Finance ⬆️ 6.81%
  • BSE Limited ⬆️ 6.53%
  • Aarti Ind ⬆️ 5.32%

📉 ఈ రోజు Stock Market Top Losers ⬇️

  • Adani Energy ⬇️ 3.95%
  • Asian Paints ⬇️ 3.47%
  • Chambal Fert ⬇️ 2.33%
  • Sun Pharma ⬇️ 2.08%
  • HUDCO ⬇️ 1.72%

📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):

💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹84.49
🏅 24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము): ₹9,900

for more stock market details visit Markets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *