Headlines

Stock Market News – 18 మార్చి 2025

Stock Market bull run

ఈ రోజు Stock Market ఉదయం Sensex (+340 points) మరియు Nifty (+218 points) లాభాలతో ప్రారంభమయి Sensex – 75,301 (+1131 points), Nifty 50 – 22,834 (+325 points), Nifty Bank (+960 points) లాభాలతో ముగిశాయి.

Stock Market ముఖ్య విషయాలు:

Stock market bull run

Emerging Market గా Indian Stock Markets ను Morgan Stanley సంస్థ గుర్తించింది.ఈ రోజు Financial & Banking రంగాలు లాభాలతో ముగిశాయి.Dollar తో రూపాయి మారకపు విలువ మెరుగుపడటం వల్ల భారత మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి.

US & Asian Markets పాజిటివ్‌గా ట్రేడ్ అవుతుండటంతో విదేశీ పెట్టుబడులు పుంజుకున్నాయి.పలు అనుకూల అంశాలు Stock Market లాభాలను నిలిపాయి.

Corporate Announcements Updates:

  • Karur Vysya Bank Limited బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌ను ప్రకటించింది, దీని కోసం 18-03-2025 తేది నిర్ణయించారు.
  • Authum Investment & Infrastructure Limited బోర్డ్ మీటింగ్ 21-03-2025న నిర్వహించనుంది, ఇందులో Dividend Proposal పై చర్చించనున్నారు
  • for more details visit NSE

Top Gainers

  • One 97 Paytm – +7.62% ⬆️
  • PB Fintech – +7.32% ⬆️
  • Zomato – +7.12% ⬆️
  • IIFL Finance – +5.98% ⬆️
  • CDSL – +5.82% ⬆️

Top Losers

  • Chambal Fert – -1.78% ⬇️
  • Bajaj Finserv – -1.44% ⬇️
  • Bharti Airtel – -0.72% ⬇️
  • Pidilite Ind – – 0.72% ⬇️
  • SRF – -0.71% ⬇️

Economic Indicators:

💲 Dollar తో Rupee మారకం విలువ: ₹86.75

🏅 24 Carat Gold ధర (1 గ్రాము): ₹8,858

For more updates check Finance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *