Headlines

Stock Market న్యూస్ టుడే – 19 Mar 2025

Stock Market

ఈరోజు ఉదయం Sensex (+80 points) మరియు Nifty 50 (+28 points) లాభంతో ప్రారంభమయి SENSEX – 75,301 (+1131 పాయింట్లు), Nifty – 22,834 (+325 పాయింట్లు), Bank Nifty – 49,702 (+388 పాయింట్లు) గా నిలిచాయి.

Stock Market

Stock Market highlights

Crude Oil Prices తగ్గుదల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయంగా Crude Oil Prices తగ్గడంతో National Market పెరగడానికి దోహదపడింది.ఈరోజు IT Sector మంచి recovery సాధించడంతో IT Companies ప్రధాన పాత్ర పోషించాయి. ప్రపంచ Trade Disputes పరిష్కారం దిశగా సానుకూల వాతావరణం ఏర్పడటం కూడా Global Market పెరగడానికి కారణమైంది.

Dividend Updates:

  • Power Finance Corporation Limited కంపెనీ ప్రతి షేరుకి Interim Dividend – ₹3.50 గా ప్రకటించింది. దీనికోసం 19-Mar-2025 ను Record Date మరియు Ex-Date గా పరిగణించారు.
  • Agi Infra Limited కంపెనీ ప్రతి షేరుకి Interim Dividend – ₹0.50 గా ప్రకటించింది. దీనికోసం 19-Mar-2025 ను Record Date మరియు Ex-Date గా పరిగణించారు.
  • Angel One Limited కంపెనీ ప్రతి షేరుకి Interim Dividend – ₹11 గా ప్రకటించింది. దీనికోసం 20-Mar-2025 ను Record Date మరియు Ex-Date గా పరిగణించారు.

to know more about corporate actions visit NSE

Stock Market Top Gainers ⬆️

  • PB Fintech – +7.00% ⬆️
  • Max Healthcare – +6.93% ⬆️
  • HUDCO – +6.61% ⬆️
  • Prestige Estate – +6.03% ⬆️
  • CAMS – +5.93% ⬆️

Stock Market Top Losers ⬇️

  • Phoenix Mills – -3.20% ⬇️
  • Tech Mahindra – -2.41% ⬇️
  • LTIMindtree – -1.80% ⬇️
  • TCS – -1.56% ⬇️
  • ITC – -1.48% ⬇️

Economic Indicators:

💲 Dollar తో Rupee మారకం విలువ: ₹86.62

🏅 24 Carat Gold ధర (1 గ్రాము): ₹8,452

For more updates check Finance

One thought on “Stock Market న్యూస్ టుడే – 19 Mar 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *