Headlines

Stock Market న్యూస్ టుడే – 21 Mar 2025

Stock Market
INDEXTODAYCHANGE
SENSEX76,905+557
NIFTY23,350+159

గడిచిన 5 రోజులు వరుసగా Stock Market లాభాలను నమోదు చేసింది. ఈ రోజు Stock Market‌లో SENSEX – 76,905 (+557 పాయింట్లు), NIFTY 50 – 23,350 (+159 పాయింట్లు), BANK NIFTY – 50,593 (+530 పాయింట్లు) గా స్థిరపడ్డాయి.

Stock Market

ఈ రోజు ఉదయం SENSEX (-69 పాయింట్లు) మరియు NIFTY 50 (-22 పాయింట్లు) నష్టంతో ప్రారంభమైన Stock Market, క్రమంగా పుంజుకుని, మార్కెట్ ముగిసే సమయానికి లాభాల్లో ముగిసింది.

ఈ రోజు మార్కెట్ లో బ్యాంకింగ్ రంగానికి చెందిన స్టాక్స్, వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాల నేపథ్యంలో మంచి ఫలితాలను అందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభపడటం మరియు డాలర్‌తో రూపాయి విలువ పెరగడం కూడా ఈ రోజు మార్కెట్ లాభాల్లో ముగియడానికి ప్రధాన కారణమయ్యాయి.

Corporate అప్‌డేట్స్:

  • Lancor Holding Limited కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌ను ప్రకటించింది. ఈ మీటింగ్‌లో ఫండ్ రైజింగ్ మరియు వ్యాపార విషయాలపై చర్చలు జరగనున్నాయి. దీని కోసం 28-03-2025 తేది నిర్ణయించారు.
  • Deepak Builders & Engineer India బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌ను ప్రకటించింది. వ్యాపార విషయాలపై చర్చించనుండగా, 01-04-2025 తేది నిర్ణయించారు.
  • Ambika Cotton Mills Limited కంపెనీ 26-03-2025 తేదీన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ నిర్వహించనుంది. ఇందులో వ్యాపార నిర్వహణకు సంబంధించిన చర్చలు జరుగుతాయి.
  • Ksolves India Limited కంపెనీ ప్రతి షేరుకు ₹7.50 ఇంటరిమ్ డివిడెండ్ ప్రకటించింది. దీనికి సంబంధించి 25-03-2025 ను రికార్డ్ డేట్ మరియు ఎక్స్-డేట్ గా నిర్ణయించారు.
  • To know more about corporate actions visit NSE

📈 Stock Market టాప్ గైనర్స్ ⬆️

✔ Manappuram Fin ⬆️ +7.66%
✔ BSE Limited ⬆️ +6.74%
✔ HINDPETRO ⬆️ +6.06%
✔ TITAGARH ⬆️ +5.63%
✔ MphasiS ⬆️ +5.38%

📉 Stock Market టాప్ లూజర్స్ ⬇️

❌ Jindal Stainless ⬇️ -4.33%
❌ Voltas ⬇️ -2.75%
❌ NALCO ⬇️ -2.65%
❌ CG Power ⬇️ -2.04%
❌ Varun Beverages ⬇️ -1.97%

📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):

💲 Dollar-రూపాయి మారకం విలువ: ₹85.97

🏅 24 క్యారట్ గోల్డ్ ధర (1 గ్రాము): ₹9,000

for more stock market details check Markets

3 thoughts on “Stock Market న్యూస్ టుడే – 21 Mar 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *