📈 ఈ రోజు Stock Market లో:
➡ SENSEX – 77,606 (+317 పాయింట్లు)
➡ NIFTY 50 – 23,591 (+105 పాయింట్లు)
➡ BANK NIFTY – 51,575 (-193 పాయింట్లు)

ఈ రోజు Stock Market ఉదయం SENSEX (-108 పాయింట్లు) మరియు NIFTY 50 (-40 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమయ్యాయి. Banking, Energy, Oil & Natural Gas రంగాలు లాభాల్లో పయనించాయి. అంతేకాకుండా, విదేశీ పెట్టుబడులు పెరగడం, టారిఫ్ పెరుగుదలను తగ్గించే విధానాలపై చర్చలు Stock Market పెరగడానికి కారణమయ్యాయి. RBI వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉన్నట్టు సంకేతాలు లభించాయి.
ఈ రోజు డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడింది. వరుసగా మూడవ ఆర్థిక సంవత్సరంలో IT రంగం సింగిల్ డిజిట్ వృద్ధి సాధించినట్లు CRISIL రేటింగ్ ప్రకటించింది.
📌 Stock Market Corporate అప్‌డేట్స్:
➡ Siemens Limited కంపెనీ Demerger ప్రకటించింది. 7-ఏప్రిల్-2025 తేదీ రికార్డ్ & ఎక్స్-డేట్ గా పరిగణించనున్నారు.
➡ Railtel Corporation Of India Limited కంపెనీ ప్రతి షేరుకు ₹1 ఇంటరిమ్ డివిడెండ్ ప్రకటించింది. 2-ఏప్రిల్-2025 తేదీ రికార్డ్ & ఎక్స్-డేట్ గా నిర్ణయించారు.
➡ Sahaj Solar Limited కంపెనీ 1:1 బోనస్ షేర్ ప్రకటించింది. 2-ఏప్రిల్-2025 తేదీ రికార్డ్ & ఎక్స్-డేట్ గా నిర్ణయించారు.
➡ Akme Fintrade (India) Limited కంపెనీ షేర్ స్ప్లిట్ ప్రకటించింది. Face Value Split (Sub-Division) – ₹10/- నుంచి ₹1/- కు మారనుంది. 28-మార్చి-2025 తేదీ రికార్డ్ & ఎక్స్-డేట్ గా నిర్ణయించారు.
📈 Today టాప్ గైనర్స్ ⬆️
🔹 Adani Energy ⬆️ +8.70%
🔹 Adani Green Energy ⬆️ +5.24%
🔹 Bank of Baroda ⬆️ +4.83%
🔹 BSE Limited ⬆️ +4.69%
🔹 GAIL ⬆️ +4.30%
📉 Today టాప్ లూజర్స్ ⬇️
🔻 Sona BLW ⬇️ -5.96%
🔻 Tata Motors ⬇️ -5.61%
🔻 AU Small Finance ⬇️ -3.37%
🔻 IRFC ⬇️ -3.15%
🔻 Ashok Leyland ⬇️ -3.00%
📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):
💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹84.88
🏅 24 క్యారెట్ గోల్డ్ ధర (1 గ్రాము): ₹8,984
For more updates visit Markets