ఈ రోజు Stock Market లో:
➡ SENSEX – 77,414 (-191 పాయింట్లు)
➡ NIFTY 50 – 23,519 (-72 పాయింట్లు)
➡ BANK NIFTY – 51,672 (-11 పాయింట్లు
ఈ రోజు ఉదయం SENSEX (+246 పాయింట్లు) మరియు NIFTY 50 (+59 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనైన భారత మార్కెట్లు క్లోజింగ్ సమయానికి నష్టాల్లో ముగిశాయి. IT, Realty, Pharma మరియు Metal రంగాలు ఈ రోజు నష్టాల్లో పయనించాయి. గ్లోబల్ మార్కెట్లు కూడా నెగటివ్‌లో ట్రేడ్ అవ్వడం మరియు ప్రపంచ ఆర్థిక అస్తిరత మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఈ రోజు డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడింది. ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (DA) 2% పెంచినట్లు కేంద్రం ప్రకటించింది.
Stock market Corporate అప్డేట్స్:
➡ United Spirits Limited కంపెనీ ప్రతి షేరుకు ₹4 ఇంటరిమ్ డివిడెండ్ ప్రకటించింది. 3-ఏప్రిల్-2025 తేదీ రికార్డ్ & ఎక్స్-డేట్ గా పరిగణిస్తున్నారు.

➡ MSTC Limited కంపెనీ ప్రతి షేరుకు ₹4.50 ఇంటరిమ్ డివిడెండ్ ప్రకటించింది. 2-ఏప్రిల్-2025 తేదీ రికార్డ్ & ఎక్స్-డేట్ గా నిర్ణయించారు.
➡ ఈ రోజు భారత ప్రభుత్వం Production Linked Incentive (PLI) పథకాన్ని ఆమోదించింది, దీని వల్ల ఆటోమొబైల్, విద్యుత్ రంగాల్లో ఉత్పత్తి పెరుగనుంది.
Today టాప్ గైనర్స్ ⬆️
1️⃣ BSE Limited – +16.98% ⬆️
2️⃣ IGL – +3.90% ⬆️
3️⃣ Poonawalla Fin – +3.50% ⬆️
4️⃣ Hind Zinc – +3.13% ⬆️
5️⃣ Inox Wind – +2.95% ⬆️
Today టాప్ లూజర్స్ ⬇️
1️⃣ ICICI Prudentia – -4.57% ⬇️
2️⃣ Tata Elxsi – -3.75% ⬇️
3️⃣ Macrotech Dev – -3.67% ⬇️
4️⃣ Wipro – -3.66% ⬇️
5️⃣ AU Small Financ – -3.57% ⬇️
📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):
💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹86.44
🏅 24 క్యారెట్ గోల్డ్ ధర (1 గ్రాము): ₹8,987
USDINR | 86.44 |
1 gram | 8,987 |
for more updates visit Markets