Headlines

Stock Market Highlights – 3 ఏప్రిల్ 2025

Stock market today
SENSEX76,295 -322
NIFTY 5023,250 -82
BANK NIFTY 51,597 +249

ఈ రోజు ఉదయం Stock Market SENSEX (-511 పాయింట్లు) మరియు NIFTY 50 (-132 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ దిగుమతులపై 26% ప్రతిస్పందనా సుంకం విధించడంతో, మార్కెట్ ప్రతికూలంగా మారింది. ఈ కారణంగా ఆటోమొబైల్ మరియు మెటల్ రంగాలు నష్టాలతో ముగిశాయి. IT రంగం కూడా నష్టాల్లో ముగిసింది.

రాబోయే వారంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వడ్డీ రేట్లపై నిర్ణయం ప్రకటించనుంది. ప్రస్తుత రెపో రేట్ 6.5% వద్ద ఉండగా, దీనిపై విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కార్పొరేట్ అప్‌డేట్స్:

➡ వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ కంపెనీ ప్రతి షేరుకు ₹0.50 ఇంటరిమ్ డివిడెండ్ ప్రకటించింది. 4-ఏప్రిల్-2025 రికార్డ్ తేదీగా, 4-ఏప్రిల్-2025 ఎక్స్-డేట్‌గా నిర్ణయించారు.

➡ KBC గ్లోబల్ లిమిటెడ్ కంపెనీ 1:1 బోనస్ షేర్లు ప్రకటించింది. 4-ఏప్రిల్-2025 రికార్డ్ & ఎక్స్-డేట్‌గా నిర్ణయించారు.

ఈ రోజు Stock Market టాప్ గైనర్స్ ⬆️

  1. IDFC ఫస్ట్ బ్యాంక్ ⬆️ +5.53%
  2. GMR ఎయిర్‌పోర్ట్స్ ⬆️ +4.90%
  3. ఏంజెల్ వన్ ⬆️ +4.56%
  4. AU స్మాల్ ఫైనాన్స్ ⬆️ +4.44%
  5. IIFL ఫైనాన్స్ ⬆️ +4.38%

ఈ రోజు Stock Market టాప్ లూజర్స్ ⬇️

  1. పర్సిస్టెంట్ ⬇️ -9.86%
  2. COFORGE LTD. ⬇️ -7.78%
  3. KPIT టెక్ ⬇️ -7.69%
  4. డాబర్ ఇండియా ⬇️ -6.12%
  5. ఎంఫాసిస్ ⬇️ -4.06%

ఆర్థిక సూచికలు (Economic Indicators):

💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹85.62
🏅 24 క్యారెట్ గోల్డ్ ధర (1 గ్రాము): ₹9,338

For more updates visit Markets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *