Headlines

Bhavana Harshavardhan

Stock Market

📢 Stock Market ముఖ్యాంశాలు – 2 జూన్ 2025

📈 ఈ రోజు Stock Market లో: ➡ సెన్సెక్స్ – 81,373 (-77 పాయింట్లు)➡ నిఫ్టీ 50 – 24,716 (-34 పాయింట్లు)➡ బ్యాంక్ నిఫ్టీ – 55,903 (+153 పాయింట్లు) ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (+77 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (+34 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మరియు అమెరికా ఉక్కు దిగుమతులపై టారిఫ్ పెంపు అంశాల వల్ల మార్కెట్లు ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. భారత్‌లో కోవిడ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ రోజు భారత మార్కెట్లో Realty, PSU Bank, FMCG మరియు Consumption రంగాలకు చెందిన స్టాక్స్ లాభాల్లో పయనించగా, Metal, IT, Consumer Durables, Pharma మరియు Oil & Gas రంగాలకు చెందిన స్టాక్స్ నష్టాల్లో పయనించాయి. 📌 Corporate Updates: 📈 ఈ రోజు…

Read More
ముంబయి ఇండియన్స్

ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ పై చేయి

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జట్టు బ్యాట్స్‌మెన్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. 229 పరుగుల లక్ష్యం గుజరాత్ టైటాన్స్ ముందుంచిన ముంబయి ఇండియన్స్ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించి 208 పరుగులకు గుజరాత్ టైటాన్స్ జట్టును కట్టడి చేశారు. ఎలిమినేటర్ లో గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో అహ్మదాబాద్ వేదికగా పోటీ పడనుంది. చండీగఢ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హిట్టింగ్ తో చెలరేగిపోయిన ముంబయి ఇండియన్స్ IPL 2025 ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు బెయిర్‌స్టో గొప్ప ఆరంభం అందించారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి ముంబయి జట్టు వికెట్ కోల్పోకుండా 79 పరుగులు సాధించింది. వీరిద్దరి జోడీ కలిసి…

Read More
RCB

Qualifier 1 లో Punjab పై RCB Royal Win

9 సంవత్సరాల తరువాత Royal Challengers Bengaluru జట్టు ఫైనల్ చేరుకుంది. Qualifier 1 మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో ఆధారగొట్టిన RCB జట్టు Punjab Kingsను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరుకుంది. 8 వికెట్ల తేడాతో 60 బంతులు మిగిలుండగానే ఘన విజయం సాధించారు. ఇప్పటివరకు జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లలో 60 బంతులు మిగిలుండగానే విజయం సాధించడం ఇది మొదటి సారి కావడం గమనార్హం. చండీగఢ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన RCB జట్టు కెప్టెన్ రజత్ పటిదార్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్‌లో చెలరేగిపోయిన RCB IPL 2025లో నేరుగా ఫైనల్ చేరుకోవడానికీ ఇరు జట్లు పోటీ పడగా, ముందుగా బ్యాటింగ్ చేసిన Punjab Kingsను RCB బౌలర్లు కొలుకోలేని దెబ్బతీశారు. బౌలింగ్‌లో పూర్తి ఆధిపత్యం సాధించి Punjab Kingsను 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ చేశారు. Punjab Kings జట్టు పతనం ఇన్నింగ్స్…

Read More
Stock Market

📢 Stock Market ముఖ్యాంశాలు – 28 మే 2025

📈 ఈ రోజు Stock Market లో: ➡ సెన్సెక్స్ – 81,312 (-239 పాయింట్లు)➡ నిఫ్టీ 50 – 24,752 (-73 పాయింట్లు)➡ బ్యాంక్ నిఫ్టీ – 55,417 (+64 పాయింట్లు) ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (-150 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (-6 పాయింట్లు) నష్టాలతో ప్రారంభం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి గాను ధాన్యం ధర ₹69 క్వింటాల్‌గా నిర్ణయించడానికి ఆమోదం తెలిపింది. Scoda Tubes Limited 30-మే-2025 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండగా, Proastarm Info Systems Limited కంపెనీ 29-మే-2025 వరకు అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మిశ్రమంగా కొనసాగుతోంది. ఈ రోజు భారత మార్కెట్లో మీడియా, PSU బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి చెందిన స్టాక్స్ లాభాల్లో పయనించగా, FMCG, కన్స్యూమ్షన్, హెల్త్‌కేర్, IT, మెటల్, ఎనర్జీ మరియు ఆయిల్ & గ్యాస్…

Read More
Royal Challengers Bengaluru

IPL 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో Royal Challengers Bengaluru విజయం

IPL 2025 టేబుల్ టాప్ 2 పొజిషన్‌లోకి వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో Royal Challengers Bengaluru జట్టు ఇప్పటివరకు జరగని సందర్భాన్ని మార్చేసింది. RCB జట్టు అత్యధిక రన్‌చేస్ చేసి 228 పరుగులు సాధించి విజయం కైవసం చేసుకుని క్వాలిఫయర్ 1లోకి అడుగు పెట్టింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో Lucknow Super Giants జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ అలరించినా, RCB జట్టు బ్యాట్స్‌మెన్ అద్భుతమైన ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్‌లో 2వ స్థానానికి చేరుకున్నారు. ఎకానా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన Royal Challengers Bengaluru జట్టు కెప్టెన్ జితేష్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. చివరి మ్యాచ్‌లో చెలరేగిపోయిన రిషభ్ పంత్ 2025 సీజన్‌లో ఈ మ్యాచ్ చివరి లీగ్ మ్యాచ్ అవ్వగా, ఇప్పటివరకు నిరాశ పరచిన Lucknow Super Giants కెప్టెన్ రిషభ్ పంత్ చెలరేగిపోయాడు. 61 బంతుల్లో 118 పరుగులు సాధించి…

Read More
Stock Market

📢 Stock Market ముఖ్యాంశాలు – 27 మే 2025

📈 ఈ రోజు Stock Market లో: ➡ సెన్సెక్స్ – 81,551 (-624 పాయింట్లు)➡ నిఫ్టీ 50 – 24,826 (-174 పాయింట్లు)➡ బ్యాంక్ నిఫ్టీ – 55,352 (-219 పాయింట్లు) ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (-108 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (-34 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమయ్యాయి. LIC కంపెనీ ₹19,013 కోట్ల Q4 లాభాన్ని ప్రకటించింది. Aegis Vopak Terminals Limited, Schloss Bangalore Limited కంపెనీలకు 28-మే-2025 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. Proastarm Info Systems Limited కంపెనీ కూడా 28-మే-2025 వరకు అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఈ రోజు భారత మార్కెట్‌లో Realty, PSU Bank మరియు Pharma రంగాలకు చెందిన స్టాక్స్ లాభాల్లో పయనించగా, FMCG, Consumption, Financial Services, IT, Energy మరియు Metal రంగాలకు చెందిన స్టాక్స్ నష్టాల్లో పయనించాయి. 📌 Stock Market Corporate Updates:…

Read More
పంజాబ్ కింగ్స్

పంజాబ్ కింగ్స్ చేతిలో ముంబయి ఇండియన్స్ ఓటమి

IPL 2025 మ్యాచ్ నం.69 లో పంజాబ్ కింగ్స్ మరియు ముంబయి ఇండియన్స్ జట్లు పోటి పడాయి. టాప్ 2 లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పంజాబ్ జట్టు అద్భుతమైన ప్రదర్శన అలరించింది. ముంబయి ఇండియన్స్ జట్టు పై 7 వికెట్ల తేడాతో 9 బంతులు మిగిలుండగానే పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన జోష్ ఇంగ్లిస్ 42 బంతుల్లో 73 పరుగులు సాధించి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. జైపూర్ వ్‌స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబయి ఇండియన్స్ జట్టును కట్టడి చేసిన పంజాబ్ కింగ్స్ ఇరు జట్లు గెలుపు కోసం పోటి పడ్డ ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ముంబయి…

Read More
stock market

📢 Stock Market ముఖ్యాంశాలు – 26 మే 2025

📈 ఈ రోజు Stock Market లో: ➡ సెన్సెక్స్ – 82,176 (+455 పాయింట్లు)➡ నిఫ్టీ 50 – 25,001 (+148 పాయింట్లు)➡ బ్యాంక్ నిఫ్టీ – 55,572 (+173 పాయింట్లు) ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (+81 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (+1634 పాయింట్లు) లాభాలతో ప్రారంభం అయ్యాయి. ప్రపంచ మార్కెట్లు పాజిటివ్‌గా ఉండటం, FIIల పెట్టుబడులు పెరగడం, మరియు ఈ రోజు IT, ఇన్‌ఫ్రా, FMCG రంగాలు లాభాల్లో పయనించడం Stock Market పాజిటివ్‌గా ముగియడానికి కారణం అయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరిగింది. Aegis Vopak Terminals Limited మరియు Schloss Bangalore Limited కంపెనీల IPOలు అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. 28-మే-2025 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ రోజు భారత…

Read More
సన్‌రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో కోల్‌కతా కతమ్

IPL 2025 IPL 2025 మ్యాచ్ నం. 68లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడ్డాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇది చివరి లీగ్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు కెప్టెన్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 110 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును సన్‌రైజర్స్ దెబ్బతీసింది. బ్యాటింగ్‌లో చెలరేగిపోయిన క్లాస్సెన్ 39 బంతుల్లో 105 పరుగులు సాధించి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. చివరి మ్యాచ్‌లో అలరించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ సన్‌రైజర్స్ చివరి లీగ్ మ్యాచ్‌లో ప్రేక్షకులను అలరించింది. హిట్టింగ్‌తో చెలరేగిపోయిన సన్‌రైజర్స్ జట్టు బ్యాట్స్‌మెన్ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. సన్‌రైజర్స్ జట్టు బ్యాట్స్‌మెన్ అందరూ వేగంగా పరుగులు సాధించి 278 పరుగుల భారీ లక్ష్యాన్ని కోల్‌కతా ముందుంచారు. 105 పరుగులు చేసిన క్లాస్సెన్ టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్…

Read More
చెన్నై సూపర్ కింగ్స్

గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం

IPL 2025 మ్యాచ్ నం.67 చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య చోటు చేసుకుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇది చివరి లీగ్ మ్యాచ్. పాయింట్స్ టేబుల్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఘోర పరాజయం చవిచూసింది. అన్ని విభాగాల్లో అలరించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌ను 83 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. హిట్టింగ్‌తో చెలరేగిపోయిన డేవాల్డ్ బ్రెవిస్ 23 బంతుల్లో 57 పరుగులు చేసి మాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హిట్టింగ్‌తో చెలరేగిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పవర్‌ప్లేలో వేగంగా పరుగులు సాధించింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో…

Read More