
📢 Stock Market ముఖ్యాంశాలు – 28 మే 2025
📈 ఈ రోజు Stock Market లో: ➡ సెన్సెక్స్ – 81,312 (-239 పాయింట్లు)➡ నిఫ్టీ 50 – 24,752 (-73 పాయింట్లు)➡ బ్యాంక్ నిఫ్టీ – 55,417 (+64 పాయింట్లు) ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (-150 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (-6 పాయింట్లు) నష్టాలతో ప్రారంభం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి గాను ధాన్యం ధర ₹69 క్వింటాల్‌గా నిర్ణయించడానికి ఆమోదం తెలిపింది. Scoda Tubes Limited 30-మే-2025 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండగా, Proastarm Info Systems Limited కంపెనీ 29-మే-2025 వరకు అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మిశ్రమంగా కొనసాగుతోంది. ఈ రోజు భారత మార్కెట్లో మీడియా, PSU బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి చెందిన స్టాక్స్ లాభాల్లో పయనించగా, FMCG, కన్స్యూమ్షన్, హెల్త్‌కేర్, IT, మెటల్, ఎనర్జీ మరియు ఆయిల్ & గ్యాస్…