📢 Stock Market ముఖ్యాంశాలు – 28 ఏప్రిల్ 2025
📈 ఈ రోజు Stock Market లో: ➡ SENSEX – 80,218 (+1005 పాయింట్లు)➡ NIFTY 50 – 24,328 (+289 పాయింట్లు)➡ BANK NIFTY – 55,432 (+768 పాయింట్లు) ఈ రోజు ఉదయం SENSEX (+763 పాయింట్లు) మరియు NIFTY 50 (+209 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు Marketలో FII పెట్టుబడులు భారీగా పెరగడం, ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరగడం, ఆసియా మార్కెట్లు పెరగడం వంటి అంశాలు భారత మార్కెట్ల లాభాలకు కారణమయ్యాయి. రేపటి నుంచి Ather IPO అందుబాటులోకి రానుంది. ఈ రోజు Marketలో ఆయిల్ & గ్యాస్, PSU బ్యాంక్, హెల్త్ కేర్, ఇన్‌ఫ్రా మరియు ఫార్మా రంగాలకు చెందిన స్టాక్‌లు లాభాల్లో కొనసాగగా, IT రంగానికి చెందిన స్టాక్‌లు నష్టాల్లో ముగిశాయి. 📌 కార్పొరేట్ అప్‌డేట్స్: 📈 ఈ రోజు Stock Market…