
📢 Stock Market Highlights – 9 ఏప్రిల్ 2025
📈 ఈ రోజు Stock Market లో: ➡ SENSEX – 73,847 (-379 పాయింట్లు)➡ NIFTY 50 – 22,399 (-136 పాయింట్లు)➡ BANK NIFTY – 50,240 (-270 పాయింట్లు) ఈ రోజు ఉదయం SENSEX (-123 పాయింట్లు) మరియు NIFTY 50 (-75 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ఆర్థిక అశాంతి మరియు టారిఫ్ విధానాలపై ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ Market లు నష్టాల్లో ముగిశాయి, దాని ప్రభావం భారత మార్కెట్లపై కూడా కనిపించింది.ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా repo rate ను తగ్గించడం జరిగింది, ఈ నిర్ణయం ఈ సంవత్సరంలో రెండవ సారి తీసుకున్నారు. అలాగే gold loans విషయంలో ప్రత్యేకమైన మార్గదర్శకాలను బ్యాంకులకు సూచించారు. ట్రేడ్ వార్‌లో భాగంగా అమెరికా విధించిన పన్నులకు ప్రతిగా చైనా కూడా టారిఫ్‌లు పెంచింది. ఈ రోజు మార్కెట్‌లో FMCG, consumption రంగాలు లాభపడగా, PSU…