
📢 Stock Market Highlights – 17 ఏప్రిల్ 2025
📈 ఈ రోజు Stock Market లో: ➡ SENSEX – 78,553 (+1,508 పాయింట్లు)➡ NIFTY 50 – 23,851 (+414 పాయింట్లు)➡ BANK NIFTY – 54,290 (+1,172 పాయింట్లు) ఈ రోజు ఉదయం SENSEX (+76 పాయింట్లు) మరియు NIFTY 50 (+35 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు మార్కెట్‌లో Financial services, Private sector మరియు Private sector banks, Nifty services మరియు Infra రంగాలకు చెందిన స్టాక్‌లు లాభాలను సాధించాయి. Foreign investments గత కొన్ని రోజుల్లో $1 బిలియన్ చేరుకున్నాయి. Banking రంగంలో బలమైన పెరుగుదల ఉండటం, అలాగే డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటం కూడా భారత మార్కెట్ల పెరుగుదలకు కారణం అయ్యాయి. 2026 ఆర్థిక సంవత్సరం లో 20,000 freshers ను హైర్ చేసుకోనున్నట్లు వెల్లడించింది. Infosys Q4 results లో 14% నికర నష్టం (Net…