Headlines
Stock Market

Stock Market Highlights – 2 April 2025

📈 ఈ రోజు Stock Market లో: ➡ SENSEX – 76,617 (+592 పాయింట్లు)➡ NIFTY 50 – 23,332 (+166 పాయింట్లు)➡ BANK NIFTY – 51,348 (+520 పాయింట్లు) ఈ రోజు ఉదయం SENSEX (+219 పాయింట్లు) మరియు NIFTY 50 (+47 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. RBI వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉండటం మరియు ముఖ్యంగా FMCG, Realty, Financial Services, Pharma రంగాలు లాభాల్లో కొనసాగడం భారత Stock Market లాభాల్లో ముగియడానికి కారణమయ్యాయి. Maruti Suzuki 7 మోడళ్ల కార్ల రేట్లను పెంచే అవకాశం ఉందని ప్రకటించింది. ఇందులో భాగంగా Grand Vitara, Eeco, Wagon-R, Ertiga, XL6, Dzire Tour, Fronx కార్ల ధరలు పెరగనున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఈ రోజు బలపడింది. Stock market Corporate అప్‌డేట్స్: Today Stock Market టాప్ గైనర్స్ ⬆️…

Read More
Stock Market

📢 Stock Market న్యూస్ టుడే – 1 ఏప్రిల్ 2025

📈 ఈ రోజు Stock Market‌ లో: ➡ సెన్సెక్స్ – 76,024 (-1,390 పాయింట్లు)➡ నిఫ్టీ 50 – 23,165 (-353 పాయింట్లు)➡ బ్యాంక్ నిఫ్టీ – 50,827 (-737 పాయింట్లు) ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (-543 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (-146 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమయ్యాయి. బాగా ఒడిదుడుకులకు లోనైన భారత మార్కెట్లు క్లోజింగ్ సమయానికి నష్టాల్లో ముగిశాయి. IT, ఫార్మా, రియాల్టీ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు ఈ రోజు నష్టాల్లో పయనించాయి. ప్రపంచవ్యాప్తంగా టారిఫ్ పెరుగుదలపై ఉన్న ఆందోళనలు ప్రధాన కారణం. IT రంగం గణనీయంగా దెబ్బతినడం కూడా మరో ముఖ్య కారణంగా చెప్పొచ్చు. NSDL IPOకి SEBI అనుమతి ఇచ్చింది. 📈 Stock Market టాప్ గైనర్స్ టుడే ⬆️ 1️⃣ Vodafone Idea ⬆️ +19.12%2️⃣ Indus Towers ⬆️ +5.43%3️⃣ IndusInd Bank ⬆️ +5.06%4️⃣ Trent ⬆️…

Read More
Stock Market

Stock Market Highlights – 28 Mar 2025

ఈ రోజు Stock Market లో: ➡ SENSEX – 77,414 (-191 పాయింట్లు)➡ NIFTY 50 – 23,519 (-72 పాయింట్లు)➡ BANK NIFTY – 51,672 (-11 పాయింట్లు ఈ రోజు ఉదయం SENSEX (+246 పాయింట్లు) మరియు NIFTY 50 (+59 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనైన భారత మార్కెట్లు క్లోజింగ్ సమయానికి నష్టాల్లో ముగిశాయి. IT, Realty, Pharma మరియు Metal రంగాలు ఈ రోజు నష్టాల్లో పయనించాయి. గ్లోబల్ మార్కెట్లు కూడా నెగటివ్‌లో ట్రేడ్ అవ్వడం మరియు ప్రపంచ ఆర్థిక అస్తిరత మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఈ రోజు డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడింది. ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (DA) 2% పెంచినట్లు కేంద్రం ప్రకటించింది. Stock market Corporate అప్‌డేట్స్: ➡ United Spirits Limited కంపెనీ ప్రతి షేరుకు ₹4 ఇంటరిమ్ డివిడెండ్ ప్రకటించింది….

Read More
Stock market

Stock Market Highlights – 27 Mar 2025

📈 ఈ రోజు Stock Market లో:➡ SENSEX – 77,606 (+317 పాయింట్లు)➡ NIFTY 50 – 23,591 (+105 పాయింట్లు)➡ BANK NIFTY – 51,575 (-193 పాయింట్లు) ఈ రోజు Stock Market ఉదయం SENSEX (-108 పాయింట్లు) మరియు NIFTY 50 (-40 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమయ్యాయి. Banking, Energy, Oil & Natural Gas రంగాలు లాభాల్లో పయనించాయి. అంతేకాకుండా, విదేశీ పెట్టుబడులు పెరగడం, టారిఫ్ పెరుగుదలను తగ్గించే విధానాలపై చర్చలు Stock Market పెరగడానికి కారణమయ్యాయి. RBI వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉన్నట్టు సంకేతాలు లభించాయి. ఈ రోజు డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడింది. వరుసగా మూడవ ఆర్థిక సంవత్సరంలో IT రంగం సింగిల్ డిజిట్ వృద్ధి సాధించినట్లు CRISIL రేటింగ్ ప్రకటించింది. 📌 Stock Market Corporate అప్‌డేట్స్: ➡ Siemens Limited కంపెనీ Demerger ప్రకటించింది. 7-ఏప్రిల్-2025…

Read More
Stock Market

Stock Market Highlights – 26 Mar 2025

📈 ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో:➡ SENSEX – 77,288 (-728 పాయింట్లు)➡ NIFTY 50 – 23,486 (-181 పాయింట్లు)➡ BANK NIFTY – 51,209 (-398 పాయింట్లు) ఈ రోజు Stock Market ఉదయం SENSEX (+150 పాయింట్లు) మరియు NIFTY 50 (+2 పాయింట్లు) లాభంతో ప్రారంభమయ్యాయి. అయితే, ఈరోజు మార్కెట్‌లో బ్యాంకింగ్, ఐటీ, ఎనర్జీ రంగాలకు చెందిన స్టాక్స్ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉండడం, టారిఫ్ విధానాలపై అనిశ్చితి ప్రభావం భారత మార్కెట్ల పతనానికి కొంత కారణమయ్యాయి. అలాగే, రియాల్టీ మరియు ఆటోమొబైల్స్ రంగాలు కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. 📌 Stock Market Dividends అప్‌డేట్స్: ➡ Matrimony.Com Limited కంపెనీ ప్రతి షేరుకు ₹5 ఇంటరిమ్ డివిడెండ్ ప్రకటించింది. 28-Mar-2025 తేదీ రికార్డ్ & ఎక్స్-డేట్. ➡ Samvardhana Motherson International Limited కంపెనీ ప్రతి షేరుకు ₹5 ఇంటరిమ్ డివిడెండ్…

Read More
Stock Market

Stock market highlights 25 Mar 2025

📈 ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో➡ SENSEX – 78,0174 (+32 పాయింట్లు)➡ NIFTY 50 – 23,668 (+10 పాయింట్లు)➡ BANK NIFTY – 51,607 (-97 పాయింట్లు) ఈ రోజు ఉదయం SENSEX (+467 పాయింట్లు) మరియు NIFTY 50 (+131 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత Stock market ఒడిదుడుకులను ఎదుర్కొని, మార్కెట్ ముగిసే సమయానికి మిశ్రమంగా ముగిశాయి. వరుసగా 6 రోజులు లాభాలు సాధించిన తర్వాత స్టాక్ మార్కెట్‌లు ఈ రోజు కొంత ఫ్లాట్‌గా ముగిశాయి. EV బ్యాటరీలు మరియు ఫోన్లపై దిగుమతి సుంకం తగ్గించడానికి కేంద్రం అడుగులు వేస్తోంది. 📌 Stock Market Corporate అప్‌డేట్స్: 🔹 Sundaram Clayton Limited కంపెనీ షేర్ ప్రతి షేరుకు ₹4.75 ఇంటరిమ్ డివిడెండ్ ప్రకటించింది. 27-Mar-2025 తేదీని రికార్డ్ మరియు ఎక్స్-డేట్గా పరిగణలోకి తీసుకున్నారు. 🔹 Bombay Burmah Trading Corporation Limited కంపెనీ…

Read More
Stock Market

Stock Market న్యూస్ టుడే – 21 Mar 2025

INDEX TODAY CHANGE SENSEX 76,905 +557 NIFTY 23,350 +159 గడిచిన 5 రోజులు వరుసగా Stock Market లాభాలను నమోదు చేసింది. ఈ రోజు Stock Market‌లో SENSEX – 76,905 (+557 పాయింట్లు), NIFTY 50 – 23,350 (+159 పాయింట్లు), BANK NIFTY – 50,593 (+530 పాయింట్లు) గా స్థిరపడ్డాయి. ఈ రోజు ఉదయం SENSEX (-69 పాయింట్లు) మరియు NIFTY 50 (-22 పాయింట్లు) నష్టంతో ప్రారంభమైన Stock Market, క్రమంగా పుంజుకుని, మార్కెట్ ముగిసే సమయానికి లాభాల్లో ముగిసింది. ఈ రోజు మార్కెట్ లో బ్యాంకింగ్ రంగానికి చెందిన స్టాక్స్, వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాల నేపథ్యంలో మంచి ఫలితాలను అందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభపడటం మరియు డాలర్‌తో రూపాయి విలువ పెరగడం కూడా ఈ రోజు మార్కెట్ లాభాల్లో ముగియడానికి ప్రధాన కారణమయ్యాయి. Corporate అప్‌డేట్స్: 📈 Stock Market…

Read More
Stock Market

STOCK MARKET న్యూస్ టుడే – 20 Mar 2025

INDEX TODAY CHANGE SENSEX 76,348 +899 NIFTY 23,190 +283 వరుసగా నాలుగో రోజు STOCK MARKET లాభాల్లో పయనించాయి. ఈ రోజు STOCK MARKET లో సెన్సెక్స్ – 76,348 (+899 పాయింట్లు), నిఫ్టీ – 23,190 (+283 పాయింట్లు), బ్యాంక్ నిఫ్టీ – 50,062 (+360 పాయింట్లు) గా నిలిచాయి. ఈరోజు ఉదయం సెన్సెక్స్ (+300 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (+100 పాయింట్లు) లాభంతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఐటీ, ఆటోమొబైల్, హెల్త్‌కేర్ మరియు బ్యాంకింగ్ రంగాలు లాభాలు గడించాయి. అంతర్జాతీయ మార్కెట్ల పెరుగుదల ప్రభావం ఆసియన్ మరియు భారత మార్కెట్‌లో విదేశీ పెట్టుబడులు పెరగడానికి కారణమయ్యాయి. కార్పొరేట్ అప్‌డేట్స్: STOCK MARKET టాప్ గైనర్స్ ⬆️ STOCK MARKET టాప్ లూజర్స్ ⬇️ ఆర్థిక సూచికలు: 💲 డాలర్‌తో రూపాయి మారకం విలువ: ₹86.36 🏅 24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము):…

Read More
Stock Market

Stock Market న్యూస్ టుడే – 19 Mar 2025

ఈరోజు ఉదయం Sensex (+80 points) మరియు Nifty 50 (+28 points) లాభంతో ప్రారంభమయి SENSEX – 75,301 (+1131 పాయింట్లు), Nifty – 22,834 (+325 పాయింట్లు), Bank Nifty – 49,702 (+388 పాయింట్లు) గా నిలిచాయి. Stock Market highlights Crude Oil Prices తగ్గుదల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయంగా Crude Oil Prices తగ్గడంతో National Market పెరగడానికి దోహదపడింది.ఈరోజు IT Sector మంచి recovery సాధించడంతో IT Companies ప్రధాన పాత్ర పోషించాయి. ప్రపంచ Trade Disputes పరిష్కారం దిశగా సానుకూల వాతావరణం ఏర్పడటం కూడా Global Market పెరగడానికి కారణమైంది. Dividend Updates: to know more about corporate actions visit NSE Stock Market Top Gainers ⬆️ Stock Market Top Losers ⬇️ Economic Indicators: 💲…

Read More
Stock Market bull run

Stock Market News – 18 మార్చి 2025

ఈ రోజు Stock Market ఉదయం Sensex (+340 points) మరియు Nifty (+218 points) లాభాలతో ప్రారంభమయి Sensex – 75,301 (+1131 points), Nifty 50 – 22,834 (+325 points), Nifty Bank (+960 points) లాభాలతో ముగిశాయి. Stock Market ముఖ్య విషయాలు: Emerging Market గా Indian Stock Markets ను Morgan Stanley సంస్థ గుర్తించింది.ఈ రోజు Financial & Banking రంగాలు లాభాలతో ముగిశాయి.Dollar తో రూపాయి మారకపు విలువ మెరుగుపడటం వల్ల భారత మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. US & Asian Markets పాజిటివ్‌గా ట్రేడ్ అవుతుండటంతో విదేశీ పెట్టుబడులు పుంజుకున్నాయి.పలు అనుకూల అంశాలు Stock Market లాభాలను నిలిపాయి. Corporate Announcements Updates: Top Gainers Top Losers Economic Indicators: 💲 Dollar తో Rupee మారకం విలువ: ₹86.75 🏅 24 Carat Gold ధర…

Read More