recession

35% గా recession వైపు అమెరికా

ట్రంప్ టారిఫ్‌ల ప్రభావంతో 35% గా USA లో recession రావడానికి అవకాశాలు – goldman sachs ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ అయిన అమెరికా Recission వైపు వెలుతోంది. ఇందుకు ప్రధాన కారణాలుగా recession ప్రభావం ఎక్కడ ఎక్కువ ఉంటుంది ఆర్ధిక మాంద్యం వలన ఉద్యోగ నష్టాలు (lay offs), వ్యాపార మూసివేతలు, వేతన వృద్ధి మందకొడిగా మారడం ఇతర సమస్యలు, మారుతున్న కార్మిక విభాగం మరియు ఆదాయ అసమానత పెరుగుదల, మాంద్య ప్రభావాన్ని మరింత తీవ్రముగా మార్చే ప్రమాదం ఉంది. ఆర్ధిక మాంద్యాలు రావడం సహజమే, 2వ ప్రపంచయుద్ధం తర్వాత ఇప్పటివరకు 1౩ ఆర్ధిక మాంద్యాలు వచ్చాయి.కొన్ని మాంద్యాలు విభిన్నమైన కారణాల వల్ల సంభవిస్తాయి. అయితే, ఈసారి ప్రత్యేకత ఏమిటంటే, ఇది పూర్తిగా వైట్ హౌస్ విధానాల వల్లే వస్తోంది. 2008 ఆర్ధిక మాంద్యం అనేది ఫైనాన్సియల్ ప్రొడక్ట్స్ అయినా డెరివేటివ్స్ వలన బిల్ క్లిటోన్ పరిపాలనలో…

Read More
గ్రీన్ కార్డు

గ్రీన్ కార్డు శాశ్వతంగా అమెరికాలో ఉండటానికి హామీ ఇవ్వదు – US Vice President JD Vance

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ గురువారం US Green card గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా, యూఎస్ గ్రీన్ కార్డ్ అనేది ఆ దేశంలో అధికారికంగా నివసించడానికి మరియు పని చేసుకునే హక్కును కల్పిస్తుంది. గత సంవత్సరంలో కొలంబియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న మహమ్మద్ ఖలీల్ అనే గ్రీన్ కార్డ్ కలిగిన యువకుడు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో గత శనివారం, అతడిని అదుపులోకి తీసుకున్న సందర్భంలో జెడి వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా, ఒక వ్యక్తి అమెరికాలో ఉండాలా వద్దా అనే విషయంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి (Secretary of the State) మరియు అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో గ్రీన్ కార్డ్‌ను రద్దు చేయడానికి అమెరికా ప్రభుత్వానికి అధికారం ఉందని చెప్పారు. ఇందులో ముఖ్యమైన కారణాలు: సాధారణంగా, అమెరికా పౌరులకు ఉన్న అన్ని…

Read More
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిషస్ పర్యటన

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిషస్ పర్యటన నరేంద్ర మోదీ రెండు రోజుల మారిషస్ పర్యటనలో భాగంగా మంగళవారం (మార్చి 11) ఉదయం మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్‌కు చేరుకున్నారు. అక్కడ మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గూలామ్‌తో పాటు ఉప ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, నేషనల్ అసెంబ్లీ స్పీకర్, ప్రతిపక్ష నాయకులతో సహా సుమారు 200 మంది అధికార ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మారిషస్ – భారతీయ వారసత్వం మారిషస్ ద్వీప దేశం భారతదేశానికి నైరుతి దిశగా సుమారు 4,685 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో ఉంది. చారిత్రకంగా పరిశీలిస్తే, 1834 నుండి 1920 వరకు బ్రిటిష్ పాలకులు ఒప్పంద పద్ధతిలో ఉత్తర ప్రదేశ్, బీహార్, తమిళనాడు నుంచి వేలాది మందిని చెరకు తోటల్లో పనిచేయడానికి మారిషస్‌కు పంపించారు. అక్కడే స్థిరపడిపోయిన భారతీయ వంశస్థులు తమ సంస్కృతి, సంప్రదాయాలను నేటికీ పటిష్టంగా కాపాడుకుంటున్నారు. మారిషస్‌లో హిందీ,…

Read More