
ఢిల్లీపై ముంబయి ఇండియన్స్ ఘనవిజయం
IPL 2025 మ్యాచ్ నం. 63లో ముంబయి ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటి పడ్డాయి. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైంది. ముంబయి ఇండియన్స్ జట్టు 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ముంబయి ఇండియన్స్ జట్టు సెమీఫైనల్‌కి అడుగుపెట్టింది. బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ 73 పరుగులు సాధించి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ముంబయి ఇండియన్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ జట్టు చివరి దాకా తడబడి ఇన్నింగ్స్ చివర్లో చెలరేగిపోయింది. ఇన్నింగ్స్ 3వ ఓవర్‌లో రోహిత్ శర్మ 5 పరుగులకు ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అవగా, 6వ ఓవర్‌లో ముకేష్ కుమార్…