ఈ రోజు Stock Market లో Sensex – 74,169 (+341 points) , Nifty 50 – 22,508 (+111 points), Bank Nifty – 48,353 (+293 points) గా నిలిచాయి.ఇవాళ ఉదయం Sensex (+300 points) మరియు Nifty 50 (+81 points) లాభంతో ప్రారంభమయ్యాయి.
స్టాక్ మార్కెట్ ముఖ్య విషయాలు:
America markets పుంజుకోవడం వల్ల ఆ ప్రభావం Indian markets పై సానుకూలంగా పడింది.ఈ రోజు IT stocks పెరగడం మార్కెట్‌ను పాజిటివ్‌గా స్పందించడానికి కారణమైంది.కొన్ని ప్రధాన రంగాలు వృద్ధి చూపించాయి, ముఖ్యంగా Financial మరియు Metal sectors లాభాలను గడించాయి.అంతర్జాతీయ వస్తువుల వినియోగంలో మార్పుల సూచనలు మరియు తీసుకున్న నిర్ణయాల వల్ల మార్కెట్ బాగా recovery అయ్యింది.
Dividend News:

DIC India Limited ప్రతీ shareకి ₹4 dividend ప్రకటించింది. Record date మరియు Ex-date: 18-Mar-2025
Castrol India Limited ప్రతీ shareకి ₹5 dividend ప్రకటించింది. Record date మరియు Ex-date: 18-Mar-2025
For More details about Dividends and Board meetings visit NSE
Stock market Top Gainers:
- Dr. Reddy’s – 3.93%⬆️
- SBI Life – 3.89%⬆️
- Bajaj Finserv – 3.74%⬆️
- Trent – 2.54%⬆️
- Axis Bank – 2.36%⬆️
Stock market Top Losers:
- Wipro – 1.53%⬇️
- BPCL – 1.13%⬇️
- Hero MotoCorp – 1.11%⬇️
- ITC – 1.03%⬇️
- Nestlé India – 0.96%⬇️
Economic Indicators
- 💲 డాలర్‌తో రూపాయి మారకం విలువ: ₹86.80
- 🏅 24 క్యారెట్ బంగారం ధర: 1 గ్రాము = ₹8,956.
latest updates visit Explore Firstlook finance
I suggest others to explore firstborn 😃