Indian Premier League 2025 సమరం మార్చ్ 22 వ తేదీ నుండి ప్రారంభం అవ్వనుంది. IPL 2025 Schedule ప్రకారంగామొత్తం 13 వేదికలలో 10 జట్ల మధ్య జరిగే పోటీతో IPL సందడి చేయనుంది . 74 మ్యాచ్ లతో రెండు నెలలు పైగా సాగే ఈ క్రికెట్ సమరం కోసం భారతదేశం లోని క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు. ఈ సీజన్ లో మొత్తం 12 డబల్ హెడర్ మ్యాచ్ లు జరగనున్నాయి. IPL 18 వ సీజన్ Live Streaming JIO HOTSTAR ద్వారా ప్రసారం చేయబడతాయి. IPL మ్యాచ్ లు 7.30 PM మరియు శని , ఆది వారాల్లో 3.30 PM, 7.30 PM సమయాల్లో ప్రసారం చేయబడతాయి.
IPL SEASON 18 – 2025 లో పాల్గొంటున్న జట్లు
- ROYAL CHALLENGERS BANGLORE
- SUNRISERS HYDERABAD
- DELHI CAPITALS
- PUNJAB KINGS
- MUMBAI INDIANS
- LUCKNOW SUPER GAINTS
- GUJARAT TITANS
- KOLKATA KNIGHT RIDERS
- RAJASTHAN ROYALS
- CHENNAI SUPER KINGS
PLAYOFFS & FINALS
లీగ్ దశలో ప్రతి జట్టు 14 మ్యాచ్ లను ఆడాల్సి ఉంటుంది. టాప్ 4 లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్ చేసుకుంటాయి. ప్లే ఆఫ్లో మొత్తం మూడు మ్యాచ్ లు జరుగుతాయి. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మరియు క్వాలిఫయర్ 2. క్వాలిఫయర్ 1 మరియు క్వాలిఫయర్ 2 మధ్య ఫైనల్ సమరం జరుగుతుంది. గెలిచిన జట్టు ట్రోఫీ ని అందుకుంటుంది.
IPL FINAL విజేతలు
- KOLKATA KNIGHT RIDERS (3 TROPHIES)
- CHENNAI SUPER KINGS (5 TROPHIES)
- MUMBAI INDIANS (5 TROPHIES)
- SUNRISERS HYDERABAD (2 TROPHIES)
- GUJARAT TITANS (1 TROPHY)
- RAJASTHAN ROYALS (1 TROPHY)
గడిచిన 17 SEASONS నుంచి రాయల్ చాలంజర్స్ బెంగుళూరు , ఢిల్లీ కాపిటల్స్ మరియు పంజాబ్ కింగ్స్ IPL TROPHY ని దక్కించు కోవాలని ప్రయత్నం చేసి నిరాశ చెందుతుండగా, లక్నో సూపర్ జయింట్స్ జట్టు కూడా టైటిల్ అందుకోవాల్సిన జట్టు జాబితాలో ఉంది. 18 వ సీజన్ ప్రారంబానికి ముందు మెగా auction చోటు చేసుకోవడం తో జట్లలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుని ఈ సారి ఐపిఎల్ సీజన్ అంచనాలను భారీగా పెంచేశాయి. అంతేగాక ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల బాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో అన్నీ జట్లు మరింత బలంగా తయారయ్యాయి. ప్రతి జట్టులో 11 మంది సభ్యులతో బరిలోకి దిగుతాయి, అంధులో 4 అంతర్జాతీయ ఆటగాళ్లు మరియు 7 భారత ఆటగాళ్లు ఉండేలా చూసుకుంటారు.
CAPTAINCY మార్పులు
18 వ సీజన్ లో చాలా జట్లు కెప్టెన్ చేంజ్ చేయడం జరిగినది . ఇందు లో భాగంగా RCB, LSG, PUNJAB ,KOLKATA, LUCKNOW మరియు GUJARAT జట్లలో కెప్టెన్ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. గాయాల బెడద కూడా కొంత మంది ప్లేయర్స్ ను వెంటాడుతున్నాయి.
For Booking tickets visit official websites
- Chennai Super Kings: www.chennaisuperkings.com
- Delhi Capitals: www.delhicapitals.in
- Gujarat Titans: www.gujarattitansipl.com
- Kolkata Knight Riders: www.kkr.in
- Lucknow Super Giants: www.lucknowsupergiants.in
- Mumbai Indians: www.mumbaiindians.com
- Punjab Kings: www.punjabkingsipl.in
- Rajasthan Royals: www.rajasthanroyals.com
- Royal Challengers Bangalore: www.royalchallengers.com
- Sunrisers Hyderabad: www.sunrisershyderabad.in