Headlines

South Africa రోడ్లలో Mahindra cars హవా

Mahindra

Mahindra ఇండియన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ ఈ కంపెనీని 1945 లో స్థాపించారు. దీని headquarters ముంబై లో ఉంది. మొదట మహీంద్రా కంపెనీ ట్రాక్టర్స్ తయారు చేసింది. అందులో మంచి ఉత్పత్తి సేవలు అందించారు. అలానే జీప్ నీ కూడా ఉత్పత్తి చేసారు. వీటి తో పాటు commercial vehicles తయారు చేసారు. SUV and MUV sports utility vehicles and multi utility vehicles తయారు చేసి మంచి సేల్స్ పెరిగాయి. మహీంద్రా స్కార్పియో మహీంద్రా bolero XUV మరియు 3xo చాలా మోడల్స్ తయారు చేసి ఇండియా లో మహీంద్రా మార్కెట్ వాల్యూ 11.4% ఉంది.

Mahindra
Mahindra


మహీంద్రా SUV vehicles, commercial vehicles , tractors ఇలా అన్ని సెక్టార్స్ లో ను మహీంద్రా కి మంచి గుర్తింపు ఉంది.ఇప్పుడు మహీంద్రా వెహికల్స్ South Africa దేశం లో బారి గా సేల్స్ పెరిగాయి దాదాపు గా 2025 సంవత్సరానికి గాను వీటి సేల్స్ 40% పెరిగాయి. భవిష్యత్తు లో company South Africa లొ నే కాకుండా వేరే దేశాలలో కూడా మంచి మార్కెట్ ని
Occupai చేసే అవకాశం ఉంది. company Global గా గుర్తింపు ఉంది ముందు ముందు ఇంకా మంచి ఫలితాలను చూడబోతుంది మహీంద్రా కంపెనీ.

for more updates visit News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *