Stock Market న్యూస్ టుడే – 13 Mar 2025

Bear market

ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో SENSEX – 73,828 (-200 పాయింట్లు), Nifty – 22,397 (-73 పాయింట్లు), Bank Nifty – 47,853 (+3 పాయింట్లు) గా నిలిచాయి.

ఈరోజు ఉదయం Sensex (74,270) మరియు Nifty 50 (22,535) లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మరియు జాతీయ ద్రవ్యోల్పానం, విదేశీ పెట్టుబడులు తగ్గడం, అంతర్జాతీయంగా ముదురుతున్న టారిఫ్ పెరుగుదల ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఆటో మొబైల్ రంగం ఈ రోజు నష్టాలను ఎదుర్కొంది. క్లోజింగ్ సమయానికి మార్కెట్ నష్టాలతో ముగిసింది.

bear market chart

ముఖ్యంగా, ఇవాళ బంగారం అఖండ గరిష్టాన్ని తాకి 1 గ్రాము – ₹8,945 ధరను చేరుకుంది. అలాగే SIP పెట్టుబడుల్లో తగ్గుదల కనిపించింది.SAL STEEL LIMITED కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం మార్చి 18, 2025న నిర్వహించనుంది.

Today Top Gainers

✅ AVENUE SUPERMART (+3.34%)
✅ SOLAR IND (+3.23%)
✅ CAMS (+2.60%)
✅ OIL INDIA (+2.37%)
✅ ADANI GREEN ENERGY (+2.37%)

Today Top Losers

❌ PB FINTECH (-5.43%)
❌ BHARAT FORGE (-4.91%)
❌ SONA BLW (-4.47%)
❌ CG CONSUMER (-4.31%)
❌ VOLTAS (-4.26%)

Economic Indicators

💲 డాలర్‌తో రూపాయి మారకం విలువ: ₹86.99
🏅 24 క్యారెట్ బంగారం ధర: 1 గ్రాము = ₹8,945

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *