📈 ఈ రోజు Stock Market లో:
➡ సెన్సెక్స్ – 76,024 (-1,390 పాయింట్లు)
➡ నిఫ్టీ 50 – 23,165 (-353 పాయింట్లు)
➡ బ్యాంక్ నిఫ్టీ – 50,827 (-737 పాయింట్లు)

ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (-543 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (-146 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమయ్యాయి. బాగా ఒడిదుడుకులకు లోనైన భారత మార్కెట్లు క్లోజింగ్ సమయానికి నష్టాల్లో ముగిశాయి. IT, ఫార్మా, రియాల్టీ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు ఈ రోజు నష్టాల్లో పయనించాయి. ప్రపంచవ్యాప్తంగా టారిఫ్ పెరుగుదలపై ఉన్న ఆందోళనలు ప్రధాన కారణం. IT రంగం గణనీయంగా దెబ్బతినడం కూడా మరో ముఖ్య కారణంగా చెప్పొచ్చు. NSDL IPOకి SEBI అనుమతి ఇచ్చింది.
📈 Stock Market టాప్ గైనర్స్ టుడే ⬆️
1️⃣ Vodafone Idea ⬆️ +19.12%
2️⃣ Indus Towers ⬆️ +5.43%
3️⃣ IndusInd Bank ⬆️ +5.06%
4️⃣ Trent ⬆️ +4.72%
5️⃣ IDFC First Bank ⬆️ +4.02%
📉 Stock Market టాప్ లూజర్స్ టుడే ⬇️
1️⃣ Voltas ⬇️ -7.31%
2️⃣ Persistent ⬇️ -5.48%
3️⃣ Info Edge ⬇️ -5.24%
4️⃣ PB Fintech ⬇️ -4.73%
5️⃣ Godrej Properties ⬇️ -4.14%
📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):
💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹85.71
🏅 24 క్యారెట్ గోల్డ్ ధర (1 గ్రాము): ₹9,284
For more stock market update check Markets