INDEX | TODAY | CHANGE |
SENSEX | 76,348 | +899 |
NIFTY | 23,190 | +283 |
వరుసగా నాలుగో రోజు STOCK MARKET లాభాల్లో పయనించాయి. ఈ రోజు STOCK MARKET లో సెన్సెక్స్ – 76,348 (+899 పాయింట్లు), నిఫ్టీ – 23,190 (+283 పాయింట్లు), బ్యాంక్ నిఫ్టీ – 50,062 (+360 పాయింట్లు) గా నిలిచాయి. ఈరోజు ఉదయం సెన్సెక్స్ (+300 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (+100 పాయింట్లు) లాభంతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఐటీ, ఆటోమొబైల్, హెల్త్‌కేర్ మరియు బ్యాంకింగ్ రంగాలు లాభాలు గడించాయి. అంతర్జాతీయ మార్కెట్ల పెరుగుదల ప్రభావం ఆసియన్ మరియు భారత మార్కెట్‌లో విదేశీ పెట్టుబడులు పెరగడానికి కారణమయ్యాయి.

కార్పొరేట్ అప్‌డేట్స్:
- SIS Limited కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌ను ప్రకటించింది. ఈ మీటింగ్‌లో ఈక్విటీ షేర్ల బైబ్యాక్ గురించి చర్చలు జరగనున్నాయి. దీనికి 18-03-2025 తేదీని నిర్ణయించారు.
- Indian Railway Finance Corporation ప్రతి షేరుకు ఇంటరిమ్ డివిడెండ్ ₹0.80 గా ప్రకటించింది. దీనికోసం 21-03-2025 ను రికార్డ్ డేట్ మరియు ఎక్స్-డేట్ గా పరిగణించారు.
- Greenlam Industries Limited బోనస్ షేర్ ఇష్యూ ప్రకటించింది. బోనస్ షేర్ రేషియో 1:1 గా నిర్ణయించారు. దీనికోసం 21-03-2025 ను రికార్డ్ డేట్ మరియు ఎక్స్-డేట్ గా పరిగణించారు.
- NMDC Limited కంపెనీ ప్రతి షేరుకు ఇంటరిమ్ డివిడెండ్ ₹2.30 గా ప్రకటించింది. దీనికోసం 21-03-2025 ను రికార్డ్ డేట్ మరియు ఎక్స్-డేట్ గా పరిగణించారు. for more update check NSE
STOCK MARKET టాప్ గైనర్స్ ⬆️
- Bharat Forge +5.13% ⬆️
- Max Healthcare +4.45% ⬆️
- Phoenix Mills +4.39% ⬆️
- Bharti Airtel +4.16% ⬆️
- Hind Copper +3.99% ⬆️
STOCK MARKET టాప్ లూజర్స్ ⬇️
- KEI Industries -13.47% ⬇️
- Polycab -6.53% ⬇️
- One 97 Paytm -3.76% ⬇️
- Havells India -3.63% ⬇️
- CAMS -2.88% ⬇️
ఆర్థిక సూచికలు:
💲 డాలర్‌తో రూపాయి మారకం విలువ: ₹86.36
🏅 24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము): ₹8,955
for more stock market details check Markets
Valuable information 👌