📈 ఈ రోజు Stock Market లో
➡ SENSEX – 77,984 (+1078 పాయింట్లు)
➡ NIFTY 50 – 23,658 (+307 పాయింట్లు)
➡ BANK NIFTY – 51,704 (+1111 పాయింట్లు)
ఈ రోజు ఉదయం SENSEX (+550 పాయింట్లు) మరియు NIFTY 50 (+165 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత స్టాక్ మార్కెట్ క్రమంగా పుంజుకుని, మార్కెట్ ముగిసే సమయానికి మరింత లాభాల్లో పయనించింది. వరుసగా 6వ రోజు స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. క్రూడ్ ఆయిల్ ధరల తగ్గుదల మార్కెట్ పెరుగుదలకు సహకరించిన అంశం. గత కొన్ని రోజులుగా విదేశీ పెట్టుబడులు పెరుగుతుండటం మరియు అంతర్జాతీయ మార్కెట్లు కూడా సానుకూలంగా ట్రేడ్ అవుతుండటం భారత Stock Market పెరుగుదలకు కారణం అయ్యాయి. బ్యాంకింగ్ రంగానికి చెందిన స్టాక్స్ ఈ రోజు మంచి ఫలితాలు సాధించగా, డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడుతోంది.
📌 Corporate actions అప్‌డేట్స్:
🔹 Akme Fintrade (India) Limited కంపెనీ షేర్ స్ప్లిట్‌ను ప్రకటించింది. దీని కోసం 18-04-2025 తేది రికార్డ్ డేట్గా పరిగణించగా, 17-04-2025ను ఎక్స్-డేట్గా నిర్ణయించారు.
🔹 REC LIMITED కంపెనీ ప్రతి షేరుకు ₹3.60 ఇంటరిమ్ డివిడెండ్ ప్రకటించింది. 26-03-2025 తేదీని రికార్డ్ మరియు ఎక్స్-డేట్గా పరిగణలోకి తీసుకున్నారు.
🔹 BETA DRUGS Limited కంపెనీ బోనస్ షేర్లు జారీ చేయనుంది. ఇందుకోసం 1:20 బోనస్ షేర్లుగా నిర్ణయించింది. 26-03-2025 తేదీని రికార్డ్ మరియు ఎక్స్-డేట్గా పరిగణలోకి తీసుకున్నారు.
📈 Stock Market Top Gainers⬆️
1️⃣ Indian Renew +9.83% ⬆️
2️⃣ Hindustan Aeron +6.13% ⬆️
3️⃣ Kotak Mahindra +4.67% ⬆️
4️⃣ PB Fintech +4.65% ⬆️
5️⃣ TITAGARH +4.64% ⬆️
📉 Stock Market Top losers ⬇️
1️⃣ Vodafone Idea -3.67% ⬇️
2️⃣ Titan Company -2.64% ⬇️
3️⃣ BSE Limited -2.61% ⬇️
4️⃣ IndusInd Bank -2.54% ⬇️
5️⃣ Zomato -2.07% ⬇️
📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):
💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹85.63
🏅 24 క్యారట్ గోల్డ్ ధర (1 గ్రాము): ₹8,962
For more updates visit stock market