Headlines

📢 Stock Market ముఖ్యాంశాలు – 13 మే 2025

Stock Market

📈 ఈ రోజు Stock Market లో:

➡ సెన్సెక్స్ – 82,429 (+2,975 పాయింట్లు)
➡ నిఫ్టీ 50 – 24,924 (+916 పాయింట్లు)
➡ బ్యాంక్ నిఫ్టీ – 55,382 (+1,787 పాయింట్లు)

ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (+1,370 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (+475 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ మరియు అంతర్జాతీయ మార్కెట్లు అనుకూలంగా ఉండటం వలన భారత మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సిందూర్ గురించి ప్రజలకు వివరించడం జరిగింది. పాకిస్తాన్‌తో జరిగే చర్చలు కేవలం POK అప్పగింత మరియు ఉగ్రవాద నిర్మూలన గురించేనని స్పష్టం చేశారు. పాకిస్తాన్ చేసే చర్యలకు బలమైన ప్రతిచర్యను భారత్ ఇస్తుందని తెలియజేశారు.

ఈ రోజు భారత మార్కెట్లో IT, Realty, Metal, Financial Services, Energy, Commodities, Infra మరియు Banking రంగాలకు చెందిన స్టాక్స్ లాభాల్లో పయనించాయి.

stock market

📌 Stock Market Corporate Updates:

Manappuram Finance Limited కంపెనీ Interim Dividend – ₹0.50 ప్రతి షేర్‌కు ప్రకటించింది.
రికార్డ్ తేదీ: 15-మే-2025 | ఎక్స్-డేట్: 15-మే-2025

BEML Limited కంపెనీ Interim Dividend – ₹15 ప్రతి షేర్‌కు ప్రకటించింది.
రికార్డ్ తేదీ: 15-మే-2025 | ఎక్స్-డేట్: 15-మే-2025

📈 ఈ రోజు Stock Market Top Gainers ⬆️

  • HFCL ⬆️ 10.47%
  • Hind Copper ⬆️ 9.61%
  • Birlasoft ⬆️ 9.36%
  • Escorts Kubota ⬆️ 9.03%
  • Oracle Fin Serv ⬆️ 9.01%

📉 ఈ రోజు Stock Market Top Losers ⬇️

  • IndusInd Bank ⬇️ 3.63%
  • Sun Pharma ⬇️ 3.36%
  • Solar Ind ⬇️ 1.47%
  • Divis Labs ⬇️ 1.39%
  • Hindustan Aeron ⬇️ 1.37%

📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):

💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹85.53
🏅 24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము): ₹9,688

for more stock market details visit Markets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *