📢 Stock Market ముఖ్యాంశాలు – 14 మే 2025

Stock Market

📈 ఈ రోజు Stock Market లో:

➡ సెన్సెక్స్ – 81,330 (+182 పాయింట్లు)
➡ నిఫ్టీ 50 – 24,666 (+88 పాయింట్లు)
➡ బ్యాంక్ నిఫ్టీ – 54,801 (-139 పాయింట్లు)

ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (+222 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (+57 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లు అనుకూలంగా పయనించడం మరియు సీస్‌ఫైర్ ఒప్పందం కొనసాగుతున్న కారణంగా భారత మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. టర్కీ మరియు అజర్బైజాన్ టూరిజం 250% క్యాన్సిలేషన్లు జరిగాయని MakeMyTrip వెల్లడించింది. భారత్‌లో “Boycott Turkey” నినాదం వ్యాప్తిలో ఉంది.

Stock Market

ఈ రోజు భారత మార్కెట్లలో IT, Realty, Metal, Energy, Commodities, Infra మరియు Oil & Gas రంగాలకు చెందిన స్టాక్స్ లాభాల్లో పయనించగా, Financial Services మరియు Private Banks రంగాలు నష్టాలను ఎదుర్కొన్నాయి.

📌 Stock Market Corporate Updates:

  • Vesuvius India Limited కంపెనీ Face Value Split (Sub-Division) – రూ.10/- నుంచి రూ.1/-కి ప్రకటించింది. రికార్డ్ తేదీ: 10-జూన్-2025 | ఎక్స్-డేట్: 10-జూన్-2025
  • Aditya Birla Fashion and Retail Limited కంపెనీ Demerger ప్రకటించింది. రికార్డ్ తేదీ: 22-మే-2025 | ఎక్స్-డేట్: 22-మే-2025

📈 ఈ రోజు Stock Market Top Gainers ⬆️

  • TITAGARH ⬆️ 7.72%
  • AB Capital ⬆️ 6.56%
  • SAIL ⬆️ 5.76%
  • NBCC (India) ⬆️ 4.98%
  • NALCO ⬆️ 4.92%

📉 ఈ రోజు Stock Market Top Losers ⬇️

  • REC ⬇️ 3.05%
  • Patanjali Foods ⬇️ 1.97%
  • Asian Paints ⬇️ 1.82%
  • Cipla ⬇️ 1.66%
  • Power Finance ⬇️ 1.66%

📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):

💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹86.00
🏅 24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము): ₹9,386

for more stock market details visit Markets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *