📢 Stock Market ముఖ్యాంశాలు – 15 మే 2025

Stock Market

📈 ఈ రోజు Stock Market లో:

➡ సెన్సెక్స్ – 81,530 (+1200 పాయింట్లు)
➡ నిఫ్టీ 50 – 25,062 (+395 పాయింట్లు)
➡ బ్యాంక్ నిఫ్టీ – 55,355 (+554 పాయింట్లు)

ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (-255 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (-407 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత పుంజుకొని క్లోజింగ్ సమయానికి లాభాల్లో ముగిశాయి. Apple కంపెనీ భారత్‌లో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ కార్యకలాపాలు విరమించనున్నట్లు ప్రకటించింది. Turkeyకి చెందిన టూరిజం విభాగం మరియు ట్రేడ్‌కు సంబంధించిన అంశాలపై నిషేధ నినాదాలు వినిపిస్తున్నాయి.
ఈ రోజు భారత మార్కెట్లో IT, Realty, Metal, Energy, Commodities, Infra, Banking మరియు Oil & Gas రంగాలకు చెందిన స్టాక్స్ లాభాల్లో పయనించాయి.

📌 Stock Market Corporate Updates:

Stock Market
  • BSE Limited కంపెనీ Bonus 2:1 Shares ప్రకటించింది. రికార్డ్ తేదీ: 23-మే-2025 | ఎక్స్-డేట్: 23-మే-2025
  • GM Breweries Limited కంపెనీ డివిడెండ్ – ₹7.5 Per Share ప్రకటించింది. రికార్డ్ తేదీ: 22-మే-2025 | ఎక్స్-డేట్: 22-మే-2025

📈 ఈ రోజు Stock Market Top Gainers ⬆️

  • Hero Motocorp ⬆️ 6.34%
  • HFCL ⬆️ 5.17%
  • JSW Steel ⬆️ 4.95%
  • Tata Motors ⬆️ 4.17%
  • Macrotech Dev ⬆️ 4.14%

📉 ఈ రోజు Top Losers ⬇️

  • Muthoot Finance ⬇️ 6.89%
  • Tube Investment ⬇️ 4.24%
  • CESC ⬇️ 2.82%
  • BSE Limited ⬇️ 2.71%
  • Union Bank ⬇️ 2.05%

📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):

💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹86.00
🏅 24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము): ₹9,393

for more stock market details visit Markets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *