Headlines

📢 Stock Market ముఖ్యాంశాలు – 16 మే 2025

Stock Market

📈 ఈ రోజు Stock Market లో:

➡ సెన్సెక్స్ – 82,330 (-200 పాయింట్లు)
➡ నిఫ్టీ 50 – 25,019 (-42 పాయింట్లు)
➡ బ్యాంక్ నిఫ్టీ – 55,354 (+0.7 పాయింట్లు)

ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (+300 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (+100 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ప్రదర్శించగా, IT రంగంలో నష్టాలు కొనసాగడం ప్రధాన కారణంగా నిలిచింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ గత కొద్దిరోజులుగా మిశ్రమంగా ఉంది.

ఈ రోజు భారత మార్కెట్లో Realty, Media, Energy, Commodities, FMCG, Consumer Durables మరియు Oil & Gas రంగాలకు చెందిన స్టాక్స్ లాభాల్లో పయనించగా, IT, Healthcare, Infra, Metal మరియు Pharma రంగాలు నష్టాలను మూటగట్టుకున్నాయి.

📌 Stock Market Corporate Updates:

  • Coforge Limited కంపెనీ Face Value Split (Sub-Division) – ₹10/- నుండి ₹2/- Per Share గా ప్రకటించింది. రికార్డ్ తేదీ: 4 జూలై 2025 | ఎక్స్-డేట్: 4 జూలై 2025
  • SEPC Limited కంపెనీ Rights 11:50 @ Premium ₹0/- ప్రకటించింది. రికార్డ్ తేదీ: 23 మే 2025 | ఎక్స్-డేట్: 23 మే 2025

📈 ఈ రోజు Stock Market Top Gainers ⬆️

  • Titagarh ⬆️ 12.83%
  • Angel One ⬆️ 9.03%
  • CG Consumer ⬆️ 7.28%
  • IRFC ⬆️ 6.43%
  • SJVN ⬆️ 5.95%

📉 ఈ రోజు Stock Market Top Losers ⬇️

  • Bharti Airtel ⬇️ 2.85%
  • HCL Tech ⬇️ 2.13%
  • KPIT Tech ⬇️ 2.04%
  • SBI ⬇️ 1.94%
  • HFCL ⬇️ 1.83%
Stock Market

📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):

💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹86.00
🏅 24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము): ₹9,513

for more stock market details visit Markets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *