Headlines

📢 Stock Market ముఖ్యాంశాలు – 20 మే 2025

Stock Market

📈 ఈ రోజు Stock Market లో:

➡ సెన్సెక్స్ – 81,186 (-872 పాయింట్లు)
➡ నిఫ్టీ 50 – 24,683 (-261 పాయింట్లు)
➡ బ్యాంక్ నిఫ్టీ – 54,877 (-543 పాయింట్లు)

ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (+56 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (+50 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. Moodies sovereign credit rating తగ్గింపు, అలాగే విదేశీ సంస్థాగత మదుపుదారుల అమ్మకాలు పెరగడం, ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ఉండటం వల్ల భారత్‌ మార్కెట్లు ప్రారంభంలోని లాభాలనుంచి క్రమంగా నష్టాల్లోకి వెళ్లాయి.

భారత్ డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ పై దృష్టి పెట్టినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఈ రోజు భారత Stock Market లో ఆటో, కన్సంప్షన్, ఐటీ, మీడియా, ఆయిల్ & గ్యాస్, కమోడిటీస్ మరియు FMCG రంగాలకు చెందిన స్టాక్‌లు నష్టాల్లో పయనించాయి. బోరణ వీవ్స్ లిమిటెడ్ IPO 20 మే 2025 నుండి 22 మే 2025 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అందుబాటులో ఉంది.

📌Corporate Updates:

  • Havells India Limited కంపెనీ వార్షిక సాధారణ సమావేశం/డివిడెండ్ – ఒక్కో షేరుకు రూ.6 ప్రకటించింది. రికార్డ్ తేదీ: 23 మే 2025 | ఎక్స్-డేట్: 23 మే 2025
  • Himadri Speciality Chemical Limited కంపెనీ డివిడెండ్ – ఒక్కో షేరుకు రూ.0.60 ప్రకటించింది. రికార్డ్ తేదీ: 23 మే 2025 | ఎక్స్-డేట్: 23 మే 2025

📈 ఈ రోజు Stock Market Top Gainers ⬆️

  1. DLF ⬆️ +2.15%
  2. Coal India ⬆️ +1.34%
  3. FSN E-Co Nykaa ⬆️ +1.21%
  4. ONGC ⬆️ +1.09%
  5. Union Bank ⬆️ +1.07%

📉 ఈ రోజు Stock Market Top Losers ⬇️

  1. TITAGARH ⬇️ -5.15%
  2. NBCC (India) ⬇️ -4.35%
  3. HFCL ⬇️ -4.19%
  4. Eternal ⬇️ -4.10%
  5. Tube Investment ⬇️ -4.06%
Stock Market

📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):

💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹86.00
🏅 24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము): ₹9,529

for more stock market details visit Markets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *