Headlines

📢 Stock Market ముఖ్యాంశాలు – 21 మే 2025

stock market

📈 ఈ రోజు Stock Market లో:

➡ సెన్సెక్స్ – 81,596 (+410 పాయింట్లు)
➡ నిఫ్టీ 50 – 24,813 (+129 పాయింట్లు)
➡ బ్యాంక్ నిఫ్టీ – 55,075 (+197 పాయింట్లు)

ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (-872 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (-261 పాయింట్లు) నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ఈ రోజు ఆసియా మార్కెట్లు అనుకూలంగా కొనసాగడం మరియు RBI వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండటంతో, నష్టాలతో ప్రారంభమైన Stock Market మెల్లగా పుంజుకుని, ముగింపు సమయానికి లాభాల్లో ముగిసింది. ఈ రోజు భారత Stock Market లో Auto, Consumption, IT, Media, Oil & Gas, Commodities మరియు FMCG రంగాలకు చెందిన స్టాక్‌లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

Borana Weaves Limited IPO 22 మే 2025 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అందుబాటులో ఉంది.
Belrise Industries Limited IPO 23 మే 2025 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అందుబాటులో ఉంది.

Corporate Updates:

  • Archean Chemical Industries Limited కంపెనీ Dividend – రూ.3 ప్రతి షేరుకి ప్రకటించింది. రికార్డ్ తేదీ: 26-మే-2025 | ఎక్స్-డేట్: 26-మే-2025
  • Lloyds Metals And Energy Limited కంపెనీ Dividend – రూ.1 ప్రతి షేరుకి ప్రకటించింది. రికార్డ్ తేదీ: 26-మే-2025 | ఎక్స్-డేట్: 26-మే-2025
Stock market

📈 ఈ రోజు Stock Market Top Gainers ⬆️

  • Bharat Elec ⬆️ 5.28%
  • Siemens ⬆️ 5.21%
  • Solar Ind ⬆️ 5.21%
  • PB Fintech ⬆️ 4.67%
  • AB Capital ⬆️ 3.56%

📉 ఈ రోజు Stock Market Top Losers ⬇️

  • Dixon Technolog ⬇️ 5.76%
  • Aditya Birla F ⬇️ 3.06%
  • Max Healthcare ⬇️ 1.94%
  • IndusInd Bank ⬇️ 1.57%
  • Indian Bank ⬇️ 1.48%

📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):

💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹86.00
🏅 24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము): ₹9,742

for more market updates visit Markets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *