📈 ఈ రోజు Stock Market లో:
➡ సెన్సెక్స్ – 80,951 (-644 పాయింట్లు)
➡ నిఫ్టీ 50 – 24,609 (-203 పాయింట్లు)
➡ బ్యాంక్ నిఫ్టీ – 54,941 (-133 పాయింట్లు)
ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (-645 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (-80 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ FII ల అధిక అమ్మకాలు, అలాగే గ్లోబల్ మార్కెట్ల బలహీనత కారణంగా భారత మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ITC Q4 ఫలితాల్లో ₹19,562 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. Belrise Industries Limited IPO 2025 మే 23 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది.
ఈ రోజు భారత మార్కెట్లో మీడియా, FMCG, IT, ఆయిల్ & గ్యాస్, కన్స్యూమర్ డ్యురబుల్స్, ఆటో మరియు ఫార్మా రంగాలకు చెందిన షేర్లు నష్టాల్లో పయనించాయి.
📌 కార్పొరేట్ అప్‌డేట్స్:
- Canara Bank డివిడెండ్ – ₹4 ప్రతి షేర్‌కు ప్రకటించింది. రికార్డ్ తేదీ: 13 జూన్ 2025 | ఎక్స్-డేట్: 13 జూన్ 2025
- Indian Bank డివిడెండ్ – ₹16.25 ప్రతి షేర్‌కు ప్రకటించింది. రికార్డ్ తేదీ: 10 జూన్ 2025 | ఎక్స్-డేట్: 10 జూన్ 2025

📈 ఈ రోజు Stock Market Top Gainers ⬆️
- Solar Industries – ⬆️ +5.75%
- Astral Ltd – ⬆️ +4.70%
- PB Fintech – ⬆️ +2.14%
- IndusInd Bank – ⬆️ +1.95%
- NALCO – ⬆️ +1.76%
📉 ఈ రోజు Stock Market Top Losers ⬇️
- Colgate – ⬇️ -6.48%
- Piramal Enterprises – ⬇️ -4.24%
- BSE Limited – ⬇️ -4.22%
- Dixon Technologies – ⬇️ -2.83%
- ONGC – ⬇️ -2.82%
📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):
💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹86.00
🏅 24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము): ₹9,791
for more stock market details visit Markets