📢 Stock Market ముఖ్యాంశాలు – 23 మే 2025

Stock Market

📈 ఈ రోజు Stock Market లో:

➡ సెన్సెక్స్ – 81,721 (+769 పాయింట్లు)
➡ నిఫ్టీ 50 – 24,853 (+243 పాయింట్లు)
➡ బ్యాంక్ నిఫ్టీ – 55,398 (+456 పాయింట్లు)

ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (+769 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (+243 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. RBI 2024-2025 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి ₹2.69 కోట్ల డివిడెండ్‌ను ప్రకటించింది. అలాగే, కాంటిజెన్సీ రిస్క్ బఫర్ క్యాపిటల్‌ను 6.5% నుండి 7.5%కి పెంచింది. భారతదేశంలో ఐఫోన్ తయారీ యూనిట్‌ను ప్రారంభిస్తే 25% టారిఫ్ విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ గత కొన్ని రోజులుగా మిశ్రమంగా కొనసాగుతోంది.

ఈ రోజు భారత మార్కెట్‌లో హెల్త్‌కేర్ మరియు ఫార్మా రంగానికి చెందిన స్టాక్‌లు నష్టాల్లో పయనించగా, FMCG, కన్జంప్షన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, IT, ఎనర్జీ మరియు మెటల్ రంగాలకు చెందిన స్టాక్‌లు లాభాలను సాధించాయి.

📌Corporate Updates:

  • Vesuvius India Limited కంపెనీ Face Value Split (Sub-Division) – రూ.10/- షేరు నుండి రూ.1/- షేరు గాను ప్రకటించింది. రికార్డ్ తేదీ: 10-జూన్-2025 | ఎక్స్-డేట్: 10-జూన్-2025
  • Tata Steel Limited కంపెనీ డివిడెండ్ – ₹3.60 షేరు గాను ప్రకటించింది. రికార్డ్ తేదీ: 6-జూన్-2025 | ఎక్స్-డేట్: 6-జూన్-2025
Stock Market

📈 ఈ రోజు Stock Market Top Gainers ⬆️

  1. Angel One – ⬆️ +5.69%
  2. Hind Copper – ⬆️ +5.15%
  3. Eternal – ⬆️ +8.53%
  4. Varun Beverages – ⬆️ +4.09%
  5. Max Financial – ⬆️ +3.96%

📉 ఈ రోజు Stock Market Top Losers ⬇️

  1. GMR Airports – ⬇️ -2.35%
  2. Container Corp – ⬇️ -2.31%
  3. Sun Pharma – ⬇️ -2.04%
  4. NHPC – ⬇️ -1.75%
  5. Hindustan Aeron – ⬇️ -1.56%

📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):

💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹86.00
🏅 24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము): ₹9,753

for more stock market details visit Markets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *