Headlines

📢 Stock Market ముఖ్యాంశాలు – 24 ఏప్రిల్ 2025

Stock Market

📈 ఈ రోజు Stock Market లో:

➡ SENSEX – 79,801 (-315 పాయింట్లు)
➡ NIFTY 50 – 24,246 (-82 పాయింట్లు)
➡ BANK NIFTY – 55,201 (-168 పాయింట్లు)

Stock Market

ఈ రోజు ఉదయం SENSEX (-58 పాయింట్లు) మరియు NIFTY 50 (-51 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు మార్కెట్‌లో ఫార్మా, హెల్త్ కేర్, కమోడిటీస్ మరియు మెటల్స్ రంగాలకు చెందిన స్టాక్‌లు బాగా రాణించగా, రియల్టీ, FMCG, కన్సంప్షన్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలకు చెందిన స్టాక్‌లు నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ముగియడం, అలాగే డాలర్ బలపడటం కూడా మార్కెట్ పతనానికి కారణాలుగా చెప్పవచ్చు.Axis Bank Q4 ఫలితాల్లో ₹7,118 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.Tech Mahindra Q4 ఫలితాల్లో ₹1,167 కోట్ల నికర లాభాన్ని మరియు Cyient ₹170 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

📌 Stock Market కార్పొరేట్ అప్‌డేట్స్:

  • GACM Technologies Limited కంపెనీ Rights Issue – 51:82 @ ప్రీమియం ₹0/- నిర్వహించనుంది. రికార్డ్ తేదీ: 28-ఏప్రిల్-2025, ఎక్స్-డేట్: 28-ఏప్రిల్-2025.
  • United Polyfab Gujarat Limited కంపెనీ Face Value Split (Sub-Division) – ₹10/- నుండి ₹1/- కి. రికార్డ్ తేదీ: 30-ఏప్రిల్-2025, ఎక్స్-డేట్: 01-మే-2025.

📈 ఈ రోజు Stock Market టాప్ గెయినర్స్ ⬆️

  • Divis Labs ⬆️ 4.91%
  • Dalmia Bharat ⬆️ 4.48%
  • Tata Elxsi ⬆️ 4.48%
  • RBL Bank ⬆️ 3.46%
  • Inox Wind ⬆️ 3.29%

📉 ఈ రోజు Stock Market టాప్ లూజర్స్ ⬇️

  • Syngene Intl ⬇️ 12.78%
  • HUL ⬇️ 4.06%
  • Kalyan Jeweller ⬇️ 3.38%
  • Macrotech Dev ⬇️ 3.38%
  • Varun Beverages ⬇️ 3.06%

📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):

💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹85.31
🏅 24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము): ₹9,915

for more stock market details visit Markets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *