📈 ఈ రోజు Stock Market లో:
➡ సెన్సెక్స్ – 81,551 (-624 పాయింట్లు)
➡ నిఫ్టీ 50 – 24,826 (-174 పాయింట్లు)
➡ బ్యాంక్ నిఫ్టీ – 55,352 (-219 పాయింట్లు)
ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (-108 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (-34 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమయ్యాయి. LIC కంపెనీ ₹19,013 కోట్ల Q4 లాభాన్ని ప్రకటించింది. Aegis Vopak Terminals Limited, Schloss Bangalore Limited కంపెనీలకు 28-మే-2025 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. Proastarm Info Systems Limited కంపెనీ కూడా 28-మే-2025 వరకు అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉంది.
ఈ రోజు భారత మార్కెట్‌లో Realty, PSU Bank మరియు Pharma రంగాలకు చెందిన స్టాక్స్ లాభాల్లో పయనించగా, FMCG, Consumption, Financial Services, IT, Energy మరియు Metal రంగాలకు చెందిన స్టాక్స్ నష్టాల్లో పయనించాయి.
📌 Stock Market Corporate Updates:
Paramatrix Technologies Limited కంపెనీ BUY BACK ప్రకటించింది.
రికార్డ్ తేదీ: 27-May-2025 | ఎక్స్-డేట్: 27-May-2025
L&T Finance Limited కంపెనీ డివిడెండ్ – ₹2.75 షేర్‌కు.
రికార్డ్ తేదీ: 27-May-2025 | ఎక్స్-డేట్: 27-May-2025

📈 ఈ రోజు Stock Market Top Gainers ⬆️
- Supreme Ind ⬆️ +4.07%
- Container Corp ⬆️ +3.54%
- Jio Financial ⬆️ +3.43%
- TITAGARH ⬆️ +3.10%
- RBL Bank ⬆️ +3.09%
📉 ఈ రోజు Stock Market Top Losers ⬇️
- UltraTech Cement ⬇️ -2.29%
- ITC ⬇️ -2.03%
- InterGlobe Aviation ⬇️ -1.96%
- BSE Limited ⬇️ -1.88%
- BPCL ⬇️ -1.84%
📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):
💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹85.39
🏅 24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము): ₹9,813
For more stock market updates visit Markets