📈 ఈ రోజు Stock Market లో:
➡ SENSEX – 80,218 (+1005 పాయింట్లు)
➡ NIFTY 50 – 24,328 (+289 పాయింట్లు)
➡ BANK NIFTY – 55,432 (+768 పాయింట్లు)

ఈ రోజు ఉదయం SENSEX (+763 పాయింట్లు) మరియు NIFTY 50 (+209 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు Marketలో FII పెట్టుబడులు భారీగా పెరగడం, ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరగడం, ఆసియా మార్కెట్లు పెరగడం వంటి అంశాలు భారత మార్కెట్ల లాభాలకు కారణమయ్యాయి. రేపటి నుంచి Ather IPO అందుబాటులోకి రానుంది. ఈ రోజు Marketలో ఆయిల్ & గ్యాస్, PSU బ్యాంక్, హెల్త్ కేర్, ఇన్‌ఫ్రా మరియు ఫార్మా రంగాలకు చెందిన స్టాక్‌లు లాభాల్లో కొనసాగగా, IT రంగానికి చెందిన స్టాక్‌లు నష్టాల్లో ముగిశాయి.
📌 కార్పొరేట్ అప్‌డేట్స్:
- 360 ONE WAM LIMITED కంపెనీ Interim Dividend – ₹6 ప్రతి షేరుకు ప్రకటించింది. రికార్డ్ తేదీ: 29-ఏప్రిల్-2025, ఎక్స్-డేట్: 29-ఏప్రిల్-2025.
- Tanla Platforms Limited కంపెనీ Interim Dividend – ₹6 ప్రతి షేరుకు ప్రకటించింది. రికార్డ్ తేదీ: 30-ఏప్రిల్-2025, ఎక్స్-డేట్: 30-ఏప్రిల్-2025.
📈 ఈ రోజు Stock Market టాప్ గెయినర్స్ ⬆️
- RBL Bank ⬆️ 10.11%
- Hindustan Aeron ⬆️ 5.48%
- Reliance ⬆️ 5.26%
- BPCL ⬆️ 4.84%
- Supreme Ind ⬆️ 4.52%
📉 ఈ రోజు Stock Market టాప్ లూజర్స్ ⬇️
- Shriram Finance ⬇️ 5.07%
- LT Finance ⬇️ 3.08%
- Syngene Intl ⬇️ 2.09%
- HCL Tech ⬇️ 1.83%
- Patanjali Foods ⬇️ 1.79%

📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):
💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹85.18
🏅 24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము): ₹9,753
for more stock market details visit Markets