📈 ఈ రోజు Stock Market లో:
➡ సెన్సెక్స్ – 81,312 (-239 పాయింట్లు)
➡ నిఫ్టీ 50 – 24,752 (-73 పాయింట్లు)
➡ బ్యాంక్ నిఫ్టీ – 55,417 (+64 పాయింట్లు)
ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (-150 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (-6 పాయింట్లు) నష్టాలతో ప్రారంభం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి గాను ధాన్యం ధర ₹69 క్వింటాల్‌గా నిర్ణయించడానికి ఆమోదం తెలిపింది. Scoda Tubes Limited 30-మే-2025 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండగా, Proastarm Info Systems Limited కంపెనీ 29-మే-2025 వరకు అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మిశ్రమంగా కొనసాగుతోంది.
ఈ రోజు భారత మార్కెట్లో మీడియా, PSU బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి చెందిన స్టాక్స్ లాభాల్లో పయనించగా, FMCG, కన్స్యూమ్షన్, హెల్త్‌కేర్, IT, మెటల్, ఎనర్జీ మరియు ఆయిల్ & గ్యాస్ రంగాలకు చెందిన స్టాక్స్ నష్టాల్లో పయనించాయి.

📌 Stock Market Corporate Updates:
ITC Limited కంపెనీ డివిడెండ్ – ₹7.85 ప్రతి షేర్‌కు ప్రకటించింది.
రికార్డ్ తేదీ: 29-మే-2025 | ఎక్స్-డేట్: 29-మే-2025
TATA Consumer Products Limited కంపెనీ డివిడెండ్ – ₹8.25 ప్రతి షేర్‌కు ప్రకటించింది.
రికార్డ్ తేదీ: 29-మే-2025 | ఎక్స్-డేట్: 29-మే-2025
📈 ఈ రోజు Stock Market Top Gainers ⬆️
- LIC India ⬆️ +8.12%
- CDSL ⬆️ +3.65%
- IGL ⬆️ +3.41%
- KEI Industries ⬆️ +2.96%
- Bank of India ⬆️ +2.76%
📉 ఈ రోజు Stock Market Top Losers ⬇️
- Escorts Kubota ⬇️ -4.51%
- Aurobindo Pharm ⬇️ -3.64%
- Shree Cements ⬇️ -3.41%
- ITC ⬇️ -3.16%
- TITAGARH ⬇️ -2.93%
📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):
💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹85.68
🏅 24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము): ₹9,748
For more stock market updates visit Markets