📈 ఈ రోజు Stock Market లో:
➡ సెన్సెక్స్ – 80,288 (+70 పాయింట్లు)
➡ నిఫ్టీ 50 – 24,335 (+7 పాయింట్లు)
➡ బ్యాంక్ నిఫ్టీ – 55,391 (-41 పాయింట్లు)

ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (+419 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (+122 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆటోమొబైల్ రంగానికి చెందిన టారిఫ్‌పై అమెరికా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. అలాగే, భారత మార్కెట్‌లో FII ఇన్వెస్ట్‌మెంట్లు పెరగడం కూడా Market పాజిటివ్‌గా ఓపెన్ కావడానికి కారణమయ్యాయి.
ఆ తర్వాత మెల్లగా వివిధ రంగాల్లో మిశ్రమ ప్రదర్శన కనిపించడం తో పాటు ప్రపంచ మార్కెట్లు కూడా మిశ్రమంగా పయనించడంతో భారత Stock Market ఫ్లాట్‌గా ముగిసింది. ఈ రోజు IT, Consumer Durables, Oil & Gas, Infra రంగాలు లాభాల్లో కొనసాగగా, Pharma, Metal, Healthcare, Media, Commodities రంగాలకు చెందిన స్టాక్‌లు నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు Ather IPOకి అప్లై చేసుకోవడానికి రెండవ రోజు.
📌 Corporate Updates:
- Infosys Limited Interim Dividend – ₹22 ప్రతి షేర్‌కు ప్రకటించింది. రికార్డ్ తేదీ: 30-మే-2025 | ఎక్స్-డేట్: 30-మే-2025
- Transformers And Rectifiers (India) Limited Interim Dividend – ₹0.20 ప్రతి షేర్‌కు ప్రకటించింది. రికార్డ్ తేదీ: 9-మే-2025 | ఎక్స్-డేట్: 9-మే-2025
- Info Edge (India) Limited Face Value Split – ₹10 నుండి ₹2 ప్రతి షేర్‌కు ప్రకటించింది. రికార్డ్ తేదీ: 7-మే-2025 | ఎక్స్-డేట్: 7-మే-2025

📈 ఈ రోజు Stock Market Top Gainers ⬆️
- Sona BLW +6.17% ⬆️
- Tube Investment +5.87% ⬆️
- Prestige Estate +4.88% ⬆️
- PNB Housing Fin +4.48% ⬆️
- Hindustan Aeron +4.13% ⬆️
📉 ఈ రోజు Stock Market Top Losers ⬇️
- Tata Tech -5.94% ⬇️
- TVS Motor -3.24% ⬇️
- Aurobindo Pharma -3.01% ⬇️
- Vodafone Idea -2.82% ⬇️
- Chola Investment -2.71% ⬇️
📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):
💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹85.40
🏅 24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము): ₹9,797
for more stock market details visit Markets