Stock Market ముఖ్యాంశాలు – 30 ఏప్రిల్ 2025

Stock Market

ఈ రోజు Stock Market లో

  • సెన్సెక్స్ – 80,242 (-46 పాయింట్లు)
  • నిఫ్టీ 50 – 24,334 (-1 పాయింట్)
  • బ్యాంక్ నిఫ్టీ – 55,087 (-304 పాయింట్లు)

ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (-145 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (-42 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు Global markets ప్రభావంతో పాటు small మరియు mid cap stocks నష్టాల్లో పయనించడమూ కారణంగా నిలిచాయి. ఆ తర్వాత మెల్లగా వివిధ రంగాల్లో మిశ్రమ ప్రదర్శన కనిపించడం వల్ల భారత Markets ఫ్లాట్‌గా ముగిసింది. ఈ రోజు Realty, Pharma, Infra మరియు Consumption రంగాలు లాభాల్లో కొనసాగగా, PSU Bank, Media, Energy మరియు Commodities రంగాలకు చెందిన స్టాక్‌లు నష్టాల్లో ముగిశాయి.

Stock Market
Stock Market

Adani Power Q4 ఫలితాల్లో ₹2367 కోట్ల లాభాన్ని ప్రకటించింది. Vedanta కూడా Q4 ఫలితాల్లో లాభాన్ని ప్రకటించింది. Bandhan Bank ₹318 కోట్ల లాభాన్ని ప్రకటించడంతో పాటు ₹1.5 ప్రతి షేర్ డివిడెండ్‌ ప్రకటించింది.

Market Corporate Updates:

Indian Energy Exchange Limited సంస్థ Interim Dividend – ₹1.50 ప్రతి షేర్‌కు ప్రకటించింది.
రికార్డ్ తేదీ: 16-మే-2025 | ఎక్స్-డేట్: 16-మే-2025

UCO Bank Interim Dividend – ₹0.39 ప్రతి షేర్‌కు ప్రకటించింది.
రికార్డ్ తేదీ: 9-మే-2025 | ఎక్స్-డేట్: 9-మే-2025

ఈ రోజు Stock Market Top Gainers ⬆️

  • IGL ⬆️ 4.08%
  • HDFC Life ⬆️ 4.01%
  • Tube Investment ⬆️ 3.61%
  • Maruti Suzuki ⬆️ 3.51%
  • Apollo Tyres ⬆️ 3.50%

ఈ రోజు Stock Market Top Losers ⬇️

  • Bajaj Finserv ⬇️ 5.58%
  • Bajaj Finance ⬇️ 5.04%
  • Exide Ind ⬇️ 4.92%
  • BSE Limited ⬇️ 4.25%
  • Trent ⬇️ 4.06%

ఆర్థిక సూచికలు (Economic Indicators):

  • డాలర్-రూపాయి మారకం విలువ: ₹84.70
  • 24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము): ₹9,791

for more stock market updates visit Markets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *