📈 ఈ రోజు Stock Market లో:
➡ సెన్సెక్స్ – 80,641 (-155 పాయింట్లు)
➡ నిఫ్టీ 50 – 24,379 (-81 పాయింట్లు)
➡ బ్యాంక్ నిఫ్టీ – 54,271 (-648 పాయింట్లు)
ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (+39 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (+110 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. Moodies సంస్థ 2025 ఆర్థిక సంవత్సరానికి గాను భారత ఆర్థిక వృద్ధి 6.3% ఉంటుందని అంచనా వేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల గురించి నిర్ణయం తీసుకోనుండడం మరియు FII అమ్మకాలు పెరగడం కూడా భారత మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ముగియడానికి కారణం అయ్యాయి.
ఈ రోజు భారత మార్కెట్లో ఆటో రంగానికి చెందిన స్టాక్స్ లాభాల్లో పయనించగా, PSU బ్యాంకులు, ఎనర్జీ, రియాల్టీ, ఆయిల్ & గ్యాస్ మరియు కమోడిటీస్ రంగాలు నష్టాలను మూటగట్టుకున్నాయి.
📌 Stock Market Corporate Updates:

- Navkar Urban structure Limited కంపెనీ Face Value Split (Sub-Division) – From ₹2/- Per Share To ₹1/- Per Share ప్రకటించింది. రికార్డ్ తేదీ: 9-మే-2025 | ఎక్స్-డేట్: 9-మే-2025గా పరిగణించనున్నారు.
- Transformers And Rectifiers (India) Limited Interim Dividend – ₹0.20 ప్రతి షేర్‌కు ప్రకటించింది. రికార్డ్ తేదీ: 9-మే-2025 | ఎక్స్-డేట్: 9-మే-2025
📈 ఈ రోజు Stock Market Top Gainers ⬆️
- Chambal Fert ⬆️ +5.18%
- Hero Motocorp ⬆️ +2.79%
- Max Healthcare ⬆️ +2.15%
- Muthoot Finance ⬆️ +2.02%
- Polycab ⬆️ +1.92%
📉 ఈ రోజు Stock Market Top Losers ⬇️
- Bank of Baroda ⬇️ -10.12%
- Union Bank ⬇️ -6.33%
- Bank of India ⬇️ -6.27%
- Indian Hotels ⬇️ -6.06%
- One 97 Paytm ⬇️ -5.91%
📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):
💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹84.49
🏅 24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము): ₹9,846
for more stock market details visit Markets