ఈ రోజు Stock Market లో:
SENSEX – 75,157 (+1,310 పాయింట్లు)
NIFTY 50 – 22,828 (+429 పాయింట్లు)
BANK NIFTY – 50,240 (+762 పాయింట్లు)
ఈ రోజు ఉదయం Stock Market SENSEX (+1,061 పాయింట్లు) మరియు NIFTY 50 (+354 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రభుత్వం వివిధ దేశాలపై విధించిన టారిఫ్‌లపై 90 రోజుల గడువు విధించింది. ఆ సమయంలో చర్చలు జరిపి టారిఫ్ పెంపు పై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ రోజు భారత మార్కెట్లో FII అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. మోర్గాన్ స్టాన్లీ సంస్థ విడుదల చేసిన నివేదికలో భారత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని తెలిపింది.

ఈ రోజు మార్కెట్లో మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, కమోడిటీస్ మరియు ఎనర్జీ రంగాలకు చెందిన స్టాక్‌లు లాభాలను సాధించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ గత కొన్ని రోజులుగా మిశ్రమంగా ఉంది.
కార్పొరేట్ అప్‌డేట్స్:
Mazagon Dock Shipbuilders Limited కంపెనీ ఇంటరిమ్ డివిడెండ్ రూ.3 Per Share ప్రకటించింది. రికార్డ్ తేదీ: 16-ఏప్రిల్-2025, ఎక్స్-డేట్: 16-ఏప్రిల్-2025.
Hexaware Technologies Limited కంపెనీ ఇంటరిమ్ డివిడెండ్ రూ.5.75 Per Share ప్రకటించింది. రికార్డ్ తేదీ: 15-ఏప్రిల్-2025, ఎక్స్-డేట్: 15-ఏప్రిల్-2025.
ఈ రోజు టాప్ గైనర్స్ 
- PI Industries
+9.49%
- Dixon Technologies
+7.68%
- Inox Wind
+7.40%
- SRF
+7.40%
- Laurus Labs
+7.37%
ఈ రోజు Stock Market టాప్ లూజర్స్ 
- Muthoot Finance
-5.75%
- ICICI Lombard
-3.80%
- Max Healthcare
-3.01%
- ICICI Prudential
-2.80%
- Godrej Consumer
-1.51%
ఆర్థిక సూచికలు (Economic Indicators):
డాలర్-రూపాయి మారకం విలువ: ₹86.82
24 క్యారెట్ గోల్డ్ ధర (1 గ్రాము): ₹9,540
for more stock market details visit Markets