📢 Stock Market Highlights – 15 ఏప్రిల్ 2025

stock market

📈 ఈ రోజు Stock Market లో:

➡ సెన్సెక్స్ – 76,734 (+1,577 పాయింట్లు)
➡ నిఫ్టీ 50 – 23,328 (+500 పాయింట్లు)
➡ బ్యాంక్ నిఫ్టీ – 52,379 (+1,377 పాయింట్లు)

ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (+1,694 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (+539 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి.ఈ రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలక్ట్రానిక్ వస్తువులపై విధించనున్న టారిఫ్ కారణంగా ప్రపంచ మార్కెట్లలో సానుకూలత కనిపించింది. భారత్ యుగుమతుల్లో దాదాపు 30% వస్తువులపై 15% టారిఫ్ విధించబడనుంది. భారత మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి.

ఈ రోజు మార్కెట్లో రియల్టీ, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్ మరియు ఫార్మా రంగాలకు చెందిన స్టాక్స్ లాభాలు సాధించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ గత కొన్ని రోజులుగా మిశ్రమంగా ఉంది.

📌 Stock Market కార్పొరేట్ అప్‌డేట్స్:

Stock Market
  • CIE ఆటోమోటివ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వార్షిక సాధారణ సమావేశం మరియు ఇంటరిమ్ డివిడెండ్ రూ.7 షేర్‌కు ప్రకటించింది.రికార్డ్ తేదీ: 23-ఏప్రిల్-2025, ఎక్స్-డేట్: 23-ఏప్రిల్-2025.
  • హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ షేర్ Face Value Split (Sub-Division) – రూ.10/- నుండి రూ.5/- షేర్‌కు ప్రకటన చేసింది.రికార్డ్ తేదీ: 25-ఏప్రిల్-2025, ఎక్స్-డేట్: 25-ఏప్రిల్-2025.

📈 ఈ రోజు Stock Market టాప్ గైనర్స్ ⬆️

  1. HFCL ⬆️ +8.56%
  2. Indian Renew ⬆️ +8.29%
  3. Macrotech Dev ⬆️ +8.14%
  4. Motherson ⬆️ +7.95%
  5. Sona BLW ⬆️ +7.54%

📉 ఈ రోజు Stock Market టాప్ లూజర్స్ ⬇️

  1. Max Healthcare ⬇️ -1.40%
  2. PNB Housing Finance ⬇️ -0.88%
  3. Hindustan Petroleum ⬇️ -0.81%
  4. Berger Paints ⬇️ -0.77%
  5. Godrej Consumer ⬇️ -0.60%

📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):

💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹86.82
🏅 24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము): ₹9,518

for more stock market details visit Markets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *