Headlines

Stock Market Highlights – 2 April 2025

Stock Market

📈 ఈ రోజు Stock Market లో:

➡ SENSEX – 76,617 (+592 పాయింట్లు)
➡ NIFTY 50 – 23,332 (+166 పాయింట్లు)
➡ BANK NIFTY – 51,348 (+520 పాయింట్లు)

ఈ రోజు ఉదయం SENSEX (+219 పాయింట్లు) మరియు NIFTY 50 (+47 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. RBI వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉండటం మరియు ముఖ్యంగా FMCG, Realty, Financial Services, Pharma రంగాలు లాభాల్లో కొనసాగడం భారత Stock Market లాభాల్లో ముగియడానికి కారణమయ్యాయి. Maruti Suzuki 7 మోడళ్ల కార్ల రేట్లను పెంచే అవకాశం ఉందని ప్రకటించింది. ఇందులో భాగంగా Grand Vitara, Eeco, Wagon-R, Ertiga, XL6, Dzire Tour, Fronx కార్ల ధరలు పెరగనున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఈ రోజు బలపడింది.

Stock market Corporate అప్‌డేట్స్:

  • ➡ DCM Shriram Industries Limited కంపెనీ ప్రతి షేరుకు ₹2 ఇంటరిమ్ డివిడెండ్ ప్రకటించింది. 14-ఏప్రిల్-2025 రికార్డ్ తేదీగా, 11-ఏప్రిల్-2025 ఎక్స్-డేట్‌గా పరిగణిస్తున్నారు.
  • ➡ CRISIL Limited కంపెనీ ప్రతి షేరుకు ₹26 ఇంటరిమ్ డివిడెండ్ ప్రకటించింది. 2-ఏప్రిల్-2025 రికార్డ్ & ఎక్స్-డేట్‌గా నిర్ణయించారు.
  • ➡ Ashiana Housing Limited కంపెనీ ప్రతి షేరుకు ₹1 ఇంటరిమ్ డివిడెండ్ ప్రకటించింది. 11-ఏప్రిల్-2025 రికార్డ్ & ఎక్స్-డేట్‌గా నిర్ణయించారు.

Today Stock Market టాప్ గైనర్స్ ⬆️

1️⃣ Kalyan Jeweller ⬆️ +11.58%
2️⃣ TATA Cons. Prod ⬆️ +7.10%
3️⃣ Macrotech Dev ⬆️ +5.29%
4️⃣ Godrej Prop ⬆️ +5.16%
5️⃣ PNB Housing Fin ⬆️ +5.06%

Today Stock Market టాప్ లూజర్స్ ⬇️

1️⃣ Bharat Elec ⬇️ -3.29%
2️⃣ MM Financial ⬇️ -2.79%
3️⃣ RBL Bank ⬇️ -2.79%
4️⃣ CG Consumer ⬇️ -1.82%
5️⃣ ABB India ⬇️ -1.59%

ఆర్థిక సూచికలు (Economic Indicators):

Stock market

💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹85.72
🏅 24 క్యారెట్ గోల్డ్ ధర (1 గ్రాము): ₹9,929

for more updates visit Markets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *