Headlines

📢 Stock Market Highlights – 21 ఏప్రిల్ 2025

stock market

📈 ఈ రోజు Stock Market లో:

➡ SENSEX – 79,408 (+855 పాయింట్లు)
➡ NIFTY 50 – 24,125 (+273 పాయింట్లు)
➡ BANK NIFTY – 55,304 (+1014 పాయింట్లు)

ఈ రోజు ఉదయం SENSEX (+554 పాయింట్లు) మరియు NIFTY 50 (+386 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు మార్కెట్లు పెరగడానికి ప్రధాన కారణం బ్యాంకింగ్ రంగం మంచి ప్రదర్శన కనబరిచడమే కాకుండా, భారత మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా పాజిటివ్‌గా కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్లో Energy, PSU Bank, Oil & Gas, Nifty IT మరియు Realty రంగాలకు చెందిన స్టాక్‌లు లాభాలను సాధించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ గత కొన్ని రోజులుగా బలపడుతూ ఉంది.

📌 కార్పొరేట్ అప్‌డేట్స్:

Stock Market
  • LLOYDS ENGINEERING WORKS LIMITED కంపెనీ Rights 9:34 @ Premium ₹31/- ప్రకటించింది.
    రికార్డ్ తేదీ: 28-ఏప్రిల్-2025, ఎక్స్-డేట్: 28-ఏప్రిల్-2025.
  • Sanofi India Limited కంపెనీ Dividend – ₹117 Per Share ప్రకటించింది. రికార్డ్ తేదీ: 25-ఏప్రిల్-2025, ఎక్స్-డేట్: 25-ఏప్రిల్-2025.

📈 ఈ రోజు Stock Market టాప్ గైనర్స్ ⬆️

  1. Vodafone Idea ⬆️ +10.40%
  2. Tata Elxsi ⬆️ +9.01%
  3. AU Small Finance Bank ⬆️ +6.32%
  4. BSE Limited ⬆️ +5.97%
  5. IDFC First Bank ⬆️ +5.78%

📉 ఈ రోజు Stock Market టాప్ లూజర్స్ ⬇️

  1. Marico ⬇️ -2.75%
  2. Godrej Consumer ⬇️ -2.09%
  3. Varun Beverages ⬇️ -1.79%
  4. Adani Ports ⬇️ -1.29%
  5. Britannia ⬇️ -1.13%
Stock Market

📊 ఆర్థిక సూచికలు (Economic Indicators)

💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹85.17
🏅 24 క్యారెట్ గోల్డ్ ధర (1 గ్రాము): ₹9,835

for more stock market details visit Markets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *