Headlines

Stock Market Highlights – 22 ఏప్రిల్ 2025 – Ather Energy IPO

22 ఏప్రిల్ 2025

📈 ఈ రోజు Stock Market లో:

➡ SENSEX – 79,595 (+187 పాయింట్లు)
➡ NIFTY 50 – 24,167 (+41 పాయింట్లు)
➡ BANK NIFTY – 55,647 (+342 పాయింట్లు)

22 ఏప్రిల్ 2025
Ather Energy

ఈ రోజు(22 ఏప్రిల్ 2025) ఉదయం SENSEX (+319 పాయింట్లు) మరియు NIFTY 50 (+59 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు మార్కెట్‌లో Realty, FMCG, Consumer Durables, Health Care మరియు PSU Banks రంగాలకు చెందిన స్టాక్‌లు బాగా రాణించాయి. Ather Energy IPO ద్వారా ₹2,626 కోట్లు సేకరించడానికి SEBI అనుమతి పొందింది. TATA Communications ఈ రోజు Q4 నికర లాభాన్ని విడుదల చేసింది, ఇందులో నికర లాభం ₹761 కోట్లుగా ఉంది. HCL కూడా Q4 ఫలితాలలో ₹4,307 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ రోజు బంగారం ధరలు పెరిగి 10 గ్రాముల 24K బంగారం ₹1 లక్ష దాటింది.

📌 22 ఏప్రిల్ 2025 Stock Market కార్పొరేట్ అప్‌డేట్స్:

ABB India Limited కంపెనీ Dividend – ₹33.50 Per Share ప్రకటించింది.
రికార్డ్ తేదీ: 02-మే-2025, ఎక్స్-డేట్: 02-మే-2025.

United Polyfab Gujarat Limited కంపెనీ Face Value Split (Sub-Division) – ₹10/- నుండి ₹1/-కి ప్రకటించింది.
రికార్డ్ తేదీ: 02-మే-2025, ఎక్స్-డేట్: 02-మే-2025.

KSB Limited కంపెనీ Dividend – ₹4 Per Share ప్రకటించింది.
రికార్డ్ తేదీ: 02-మే-2025, ఎక్స్-డేట్: 02-మే-2025.

ఈ రోజు Stock Market టాప్ గైనర్స్ ⬆️

  • IIFL Finance ⬆️ 5.71%
  • Dixon Technologies ⬆️ 5.43%
  • Max Healthcare ⬆️ 5.19%
  • Berger Paints ⬆️ 4.67%
  • Phoenix Mills ⬆️ 4.53%

ఈ రోజు Stock Market టాప్ లూజర్స్ ⬇️

  • Chola Investment ⬇️ 5.63%
  • IndusInd Bank ⬇️ 4.91%
  • Cyient ⬇️ 2.88%
  • NCC ⬇️ 2.57%
  • JSW Energy ⬇️ 2.33%

📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):

  • 💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹85.24
  • 🏅 24 క్యారెట్ గోల్డ్ ధర (1 గ్రాము): ₹10,135
22 ఏప్రిల్ 2025

for more stock market details visit Markets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *