Headlines

Stock Market Highlights – 28 Mar 2025

Stock Market

ఈ రోజు Stock Market లో:

➡ SENSEX – 77,414 (-191 పాయింట్లు)
➡ NIFTY 50 – 23,519 (-72 పాయింట్లు)
➡ BANK NIFTY – 51,672 (-11 పాయింట్లు

ఈ రోజు ఉదయం SENSEX (+246 పాయింట్లు) మరియు NIFTY 50 (+59 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనైన భారత మార్కెట్లు క్లోజింగ్ సమయానికి నష్టాల్లో ముగిశాయి. IT, Realty, Pharma మరియు Metal రంగాలు ఈ రోజు నష్టాల్లో పయనించాయి. గ్లోబల్ మార్కెట్లు కూడా నెగటివ్‌లో ట్రేడ్ అవ్వడం మరియు ప్రపంచ ఆర్థిక అస్తిరత మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఈ రోజు డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడింది. ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (DA) 2% పెంచినట్లు కేంద్రం ప్రకటించింది.

Stock market Corporate అప్‌డేట్స్:

➡ United Spirits Limited కంపెనీ ప్రతి షేరుకు ₹4 ఇంటరిమ్ డివిడెండ్ ప్రకటించింది. 3-ఏప్రిల్-2025 తేదీ రికార్డ్ & ఎక్స్-డేట్ గా పరిగణిస్తున్నారు.

Stock Market

➡ MSTC Limited కంపెనీ ప్రతి షేరుకు ₹4.50 ఇంటరిమ్ డివిడెండ్ ప్రకటించింది. 2-ఏప్రిల్-2025 తేదీ రికార్డ్ & ఎక్స్-డేట్ గా నిర్ణయించారు.

➡ ఈ రోజు భారత ప్రభుత్వం Production Linked Incentive (PLI) పథకాన్ని ఆమోదించింది, దీని వల్ల ఆటోమొబైల్, విద్యుత్ రంగాల్లో ఉత్పత్తి పెరుగనుంది.

Today టాప్ గైనర్స్ ⬆️

1️⃣ BSE Limited – +16.98% ⬆️
2️⃣ IGL – +3.90% ⬆️
3️⃣ Poonawalla Fin – +3.50% ⬆️
4️⃣ Hind Zinc – +3.13% ⬆️
5️⃣ Inox Wind – +2.95% ⬆️

Today టాప్ లూజర్స్ ⬇️

1️⃣ ICICI Prudentia – -4.57% ⬇️
2️⃣ Tata Elxsi – -3.75% ⬇️
3️⃣ Macrotech Dev – -3.67% ⬇️
4️⃣ Wipro – -3.66% ⬇️
5️⃣ AU Small Financ – -3.57% ⬇️

📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):

💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹86.44
🏅 24 క్యారెట్ గోల్డ్ ధర (1 గ్రాము): ₹8,987

USDINR86.44
1 gram8,987

for more updates visit Markets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *