SENSEX | 76,295 | -322 |
NIFTY 50 | 23,250 | -82 |
BANK NIFTY | 51,597 | +249 |
ఈ రోజు ఉదయం Stock Market SENSEX (-511 పాయింట్లు) మరియు NIFTY 50 (-132 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ దిగుమతులపై 26% ప్రతిస్పందనా సుంకం విధించడంతో, మార్కెట్ ప్రతికూలంగా మారింది. ఈ కారణంగా ఆటోమొబైల్ మరియు మెటల్ రంగాలు నష్టాలతో ముగిశాయి. IT రంగం కూడా నష్టాల్లో ముగిసింది.
రాబోయే వారంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వడ్డీ రేట్లపై నిర్ణయం ప్రకటించనుంది. ప్రస్తుత రెపో రేట్ 6.5% వద్ద ఉండగా, దీనిపై విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కార్పొరేట్ అప్డేట్స్:
➡ వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ కంపెనీ ప్రతి షేరుకు ₹0.50 ఇంటరిమ్ డివిడెండ్ ప్రకటించింది. 4-ఏప్రిల్-2025 రికార్డ్ తేదీగా, 4-ఏప్రిల్-2025 ఎక్స్-డేట్‌గా నిర్ణయించారు.
➡ KBC గ్లోబల్ లిమిటెడ్ కంపెనీ 1:1 బోనస్ షేర్లు ప్రకటించింది. 4-ఏప్రిల్-2025 రికార్డ్ & ఎక్స్-డేట్‌గా నిర్ణయించారు.
ఈ రోజు Stock Market టాప్ గైనర్స్ ⬆️
- IDFC ఫస్ట్ బ్యాంక్ ⬆️ +5.53%
- GMR ఎయిర్‌పోర్ట్స్ ⬆️ +4.90%
- ఏంజెల్ వన్ ⬆️ +4.56%
- AU స్మాల్ ఫైనాన్స్ ⬆️ +4.44%
- IIFL ఫైనాన్స్ ⬆️ +4.38%
ఈ రోజు Stock Market టాప్ లూజర్స్ ⬇️
- పర్సిస్టెంట్ ⬇️ -9.86%
- COFORGE LTD. ⬇️ -7.78%
- KPIT టెక్ ⬇️ -7.69%
- డాబర్ ఇండియా ⬇️ -6.12%
- ఎంఫాసిస్ ⬇️ -4.06%
ఆర్థిక సూచికలు (Economic Indicators):
💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹85.62
🏅 24 క్యారెట్ గోల్డ్ ధర (1 గ్రాము): ₹9,338
For more updates visit Markets